BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/congress97e35d13-1949-4950-a6f6-686d64c89927-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/congress97e35d13-1949-4950-a6f6-686d64c89927-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్‌దే హవా కనిపిస్తోంది. ఆ పార్టీ టికెట్ల కోసం నేతలు కొట్టుకుంటున్నారు. వివిధ వర్గాలు ఆందోళనలు, ధర్నాలతో నినాదాలతో గాంధీ భవన్ ప్రాంగణం దద్దరిల్లింది. స్థానికులకే టిక్కెట్లు ఇవ్వాలని కొందరు, అదనంగా టిక్కెట్లు ఇవ్వాలని మరికొందరు, తమ సామజిక వర్గానికి టిక్కెట్లు ఇవ్వాలని ఇంకొందరు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు. నాగర్ కర్నూల్ టికెట్ నాగం జనార్దన్ రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాగం కుమారుడి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గం నేతలు కాంగ్రెస్ పార్టీ పcongress{#}Kamma;nagarkurnool;central government;Mohandas Karamchand Gandhi;Congress;Minister;Party;choudary actorతెలంగాణలో కాంగ్రెస్‌దే హవా.. ఇదిగో సాక్ష్యం?తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా.. ఇదిగో సాక్ష్యం?congress{#}Kamma;nagarkurnool;central government;Mohandas Karamchand Gandhi;Congress;Minister;Party;choudary actorTue, 10 Oct 2023 22:07:00 GMTతెలంగాణలో కాంగ్రెస్‌దే హవా కనిపిస్తోంది. ఆ పార్టీ టికెట్ల కోసం నేతలు కొట్టుకుంటున్నారు. వివిధ వర్గాలు ఆందోళనలు, ధర్నాలతో నినాదాలతో గాంధీ భవన్ ప్రాంగణం దద్దరిల్లింది. స్థానికులకే టిక్కెట్లు ఇవ్వాలని కొందరు, అదనంగా టిక్కెట్లు ఇవ్వాలని మరికొందరు, తమ సామజిక వర్గానికి టిక్కెట్లు ఇవ్వాలని ఇంకొందరు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు. నాగర్ కర్నూల్ టికెట్ నాగం జనార్దన్ రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాగం కుమారుడి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

మరోవైపు కమ్మ సామాజిక వర్గం నేతలు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. తమ సామజిక వర్గానికి కనీసం 5 టిక్కెట్లు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అధ్యక్షతన కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక గోషా మహల్ టికెట్ స్థానికులకే ఇవ్వాలని ఆ నియోజక వర్గానికి చెందిన నాయకులు ఆందోళన చేశారు. బయట వాళ్లకు టికెట్ ఇస్తే తాము మద్దతు ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>