LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rose-waterc23b3032-ee32-4a76-8ce4-cd1bcd207bca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rose-waterc23b3032-ee32-4a76-8ce4-cd1bcd207bca-415x250-IndiaHerald.jpgమనం రోజ్ వాటర్ ను నేరుగా చర్మానికి రాసుకోవడంతో పాటు వివిధ రకాల ఫేస్ ప్యాక్ లల్లో కూడా వాడుతూ ఉంటాము. అయితే కేవలం చర్మం అందాన్ని మెరుగుపరచడంలోనే కాకుండా రోజ్ వాటర్ ను వాడడం వల్ల మన శరీర ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని వాడడం వల్ల చాలా రకాల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజ్ వాటర్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక రోజ్ వాటర్ ను చుక్కల రూపంలో మనం కళ్లల్లో కూడా వేసుకోవచ్చు. రోజ్ వాటర్ ను కళ్లల్లో వRose Water{#}Manamరోజ్ వాటర్: బ్యూటీకే కాదు హెల్త్ కి కూడా మంచిది?రోజ్ వాటర్: బ్యూటీకే కాదు హెల్త్ కి కూడా మంచిది?Rose Water{#}ManamTue, 10 Oct 2023 20:33:00 GMTమనం రోజ్ వాటర్ ను నేరుగా చర్మానికి రాసుకోవడంతో పాటు వివిధ రకాల ఫేస్ ప్యాక్ లల్లో కూడా  వాడుతూ ఉంటాము. అయితే కేవలం చర్మం  అందాన్ని మెరుగుపరచడంలోనే కాకుండా రోజ్ వాటర్ ను వాడడం వల్ల మన శరీర ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని వాడడం వల్ల చాలా రకాల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజ్ వాటర్  వల్ల మనకు కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక రోజ్ వాటర్ ను చుక్కల రూపంలో మనం కళ్లల్లో కూడా వేసుకోవచ్చు. రోజ్ వాటర్ ను కళ్లల్లో వేసుకోవడం వల్ల మన కళ్లు పొడిబారకుండా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా డాక్రియోసైటిక్స్, పేటరీజియం, కళ్లల్లో శుక్లాలు వంటి కంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అదే విధంగా రోజ్ వాటర్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి రోజ్ వాటర్ ను ఉపయోగించి గాయాలను, దెబ్బలను కడగడం వల్ల మంట తగ్గడంతో పాటు గాయాలు కూడా త్వరగా తగ్గుతాయి.


ఇంకా అలాగే రోజ్ వాటర్ ను వాడడం వల్ల మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీనిలో ఉండే యాంటీ డిప్రెషన్ గుణాలు ఒత్తిడిని ఇంకా ఆందోళన వంటి వాటిని తగ్గించడంలో సహాయపడతాయి.ఈ వాటర్ ను వాడడం వల్ల నిద్రలేమి సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఈ రోజ్ వాటర్ లో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రోజ్ వాటర్ ను వాడడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంకా అంతేకాకుండా రోజ్ వాటర్ ను వాడడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఈ వాటర్ ను వాసన చూడడం వల్ల మైగ్రేన్ సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా అల్జీమర్స్ కు చేసే చికిత్సలో కూడా రోజ్ వాటర్ చక్కగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా రోజ్ వాటర్ కేవలం మన అందానికే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఈ వాటర్ ను ఉపయోగించడం వల్ల చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>