Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-4bb04fca-0207-4f00-b38a-10aefd408bc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-4bb04fca-0207-4f00-b38a-10aefd408bc4-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ షో గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే బుల్లితెర హిస్టరీలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్బాస్ ఇక ప్రేక్షకులందరికీ కూడా తెగ ఆకట్టుకుంది అని చెప్పాలి. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. అన్ని భాషల్లో కూడా ఈ కార్యక్రమం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ప్రతి సీజన్లో కొత్త సినీ సెలబ్రిటీలను హౌస్ లోకి పిలిపించడం.. ఇక వారితో గేమ్స్ ఆడించడం.. వారం వారం ఎలిమినేషన్స్ ఇలా ఎన్ని సీజన్స్ మారినా బిగ్ బాస్ లో ఉండే ఎంటర్టైన్మెంట్ మాత్రం కంటBigboss{#}House;Bigboss;Reality Show;Audience;Episode;you tube;Kannada;Congress;pradeep;Bharatiya Janata Partyబిగ్ బాస్ హౌస్ లోకి.. కంటెస్టెంట్గా ఎంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే?బిగ్ బాస్ హౌస్ లోకి.. కంటెస్టెంట్గా ఎంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే?Bigboss{#}House;Bigboss;Reality Show;Audience;Episode;you tube;Kannada;Congress;pradeep;Bharatiya Janata PartyTue, 10 Oct 2023 10:23:00 GMTబిగ్ బాస్ షో గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే బుల్లితెర హిస్టరీలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్బాస్ ఇక ప్రేక్షకులందరికీ కూడా తెగ ఆకట్టుకుంది అని చెప్పాలి. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. అన్ని భాషల్లో కూడా ఈ కార్యక్రమం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ప్రతి సీజన్లో కొత్త సినీ సెలబ్రిటీలను హౌస్ లోకి పిలిపించడం.. ఇక వారితో గేమ్స్ ఆడించడం.. వారం వారం ఎలిమినేషన్స్ ఇలా ఎన్ని సీజన్స్ మారినా బిగ్ బాస్ లో ఉండే ఎంటర్టైన్మెంట్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని చెప్పాలి.


 అయితే ప్రేక్షకులు అందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అందుకే ఈ షో ఎప్పుడు ప్రసారమైన కూడా టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెండితెరపై రాణించిన ఎంతోమంది సెలబ్రిటీలు.. ఇక యూట్యూబ్ ద్వారా పాపులారిటీసంపాదించుకున్న వారు ఇంకొంతమంది.. కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వడం చూసాము. కానీ పొలిటికల్ గా ఒక పదవిలో కొనసాగుతూ ఉన్న వారు ఎంట్రీ ఇవ్వడం ఇప్పటివరకు చూడలేదు.


 కానీ కన్నడ బిగ్ బాస్ షోలో మాత్రం మొదటిసారి ఇలాంటిదే జరిగింది. ఏకంగా కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప్రదీప్ ఈశ్వర్ బిగ్బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా ఎండ ఇవ్వడం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల ప్రారంభమైన కన్నడ బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరుగా కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాగా.. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలు తీర్చాల్సింది పోయి.. ఇలా రియాలిటీ షోలకు వెళ్లడం ఏంటని ప్రతిపక్ష బిజెపి కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>