MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mad-movieefcd629d-bffa-4ceb-bb75-3d35c05999a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mad-movieefcd629d-bffa-4ceb-bb75-3d35c05999a2-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చిన్న సినిమాలు సైతం భారీ విజయాలను అందుకుంటున్నాయి.. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు సైతం చిన్న సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటివలె విడుదలైన మ్యాడ్ అనే సినిమా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. నార్ని నితిన్, సంగీత్ శోభన్ ,రామ్ నితిన్, ఆనందికసునీల్ కుమార్, గోపిక ఉద్యాన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నది. ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశి నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా అక్టోబర్ ఆరవ తేదీMAD;MOVIE{#}gopika;Tammudu;Thammudu;NTR;Priya;sree;Evening;Blockbuster hit;producer;Producer;October;Director;Success;Cinemaఎన్టీఆర్ బావమరిది మ్యాడ్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?ఎన్టీఆర్ బావమరిది మ్యాడ్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?MAD;MOVIE{#}gopika;Tammudu;Thammudu;NTR;Priya;sree;Evening;Blockbuster hit;producer;Producer;October;Director;Success;CinemaTue, 10 Oct 2023 07:30:00 GMTఇటీవల కాలంలో చిన్న సినిమాలు సైతం భారీ విజయాలను అందుకుంటున్నాయి.. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు సైతం చిన్న సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటివలె విడుదలైన మ్యాడ్ అనే సినిమా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. నార్ని నితిన్, సంగీత్ శోభన్ ,రామ్ నితిన్, ఆనందికసునీల్ కుమార్, గోపిక ఉద్యాన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నది. ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశి నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా అక్టోబర్ ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.


అయితే మ్యాడ్ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది.రోజురోజుకీ కలెక్షన్స్ పరంగా కూడా పెరిగిపోయి బ్లాక్ బస్టర్ విజయ దిశగా దూసుకుపోతోంది. నిన్నటి రోజున సాయంత్రం సక్సెస్ మిట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలలో చిత్ర బృందం పాల్గొని తమ ఆనందాన్ని సైతం తెలియజేసింది. ఈ సినిమాకి హైప్ తీసుకువచ్చింది ముఖ్యంగా ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ అని చెప్పవచ్చు. లక్ష్మి ప్రణతి తమ్ముడు కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి.


ట్రైలర్ కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయడంతో ఈ సినిమా మరింత విజయానికి చేరువయ్యింది. ఇందులోని ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మ్యాట్ సినిమా వారంలో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయలకు పైగా చేరువలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వచ్చేవారం ఎటువంటి సినిమాలు విడుదల లేకుంటే కచ్చితంగా ఈ సినిమా మంచి విజయ దిశగా కొనసాగడం ఖాయమని చిత్ర బృందం తెలియజేస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా నితిన్ మాట్లాడుతూ ఈ సినిమాని సక్సెస్ కావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ కళ్యాణి గారి వల్లే అంటూ తెలిపారు. ఈ సినిమాని ఎన్టీఆర్ చూసి కూడా తెగ పొగిడేసారని తెలియజేయడం జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>