MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf47327c9-6bba-4fd8-91ad-786982101e29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf47327c9-6bba-4fd8-91ad-786982101e29-415x250-IndiaHerald.jpgమహి వి రాఘవ దర్శకత్వంలో 2019లో వచ్చిన యాత్ర సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దిగవంత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన యాత్ర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'యాత్ర 2'(Yathra2) రాబోతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా ఈ సీక్వెల్ ని దర్శకుడు మహి వీ రాఘవ తెరికెక్కించారు. tollywood{#}jeeva;jeevitha rajaseskhar;santhosh narayanan;Y. S. Rajasekhara Reddy;Mammootty;dr rajasekhar;Yatra;Hanu Raghavapudi;Jagan;Kollywood;V;Andhra Pradesh;Telangana Chief Minister;Posters;Darsakudu;Audience;February;Chiranjeevi;Director;Telugu;Hero;Cinema;Reddy;monday'యాత్ర 2' నుండి వైఎస్సార్, జగన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!!'యాత్ర 2' నుండి వైఎస్సార్, జగన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!!tollywood{#}jeeva;jeevitha rajaseskhar;santhosh narayanan;Y. S. Rajasekhara Reddy;Mammootty;dr rajasekhar;Yatra;Hanu Raghavapudi;Jagan;Kollywood;V;Andhra Pradesh;Telangana Chief Minister;Posters;Darsakudu;Audience;February;Chiranjeevi;Director;Telugu;Hero;Cinema;Reddy;mondayTue, 10 Oct 2023 19:00:00 GMTవి రాఘవ దర్శకత్వంలో 2019లో వచ్చిన యాత్ర సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దిగవంత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన యాత్ర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'యాత్ర 2'(Yathra2) రాబోతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా ఈ సీక్వెల్ ని దర్శకుడు మహి వీ రాఘవ తెరికెక్కించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యంగ్ హీరో జీవా నటిస్తున్నారు.

 ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ముందు అనౌన్స్ చేసినట్లుగానే 'యాత్ర 2' ఫస్ట్ లుక్ ను సోమవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో ఓవైపు జీవా మరోవైపు మమ్ముట్టి ఇంటెన్స్ లుక్ లో కనిపించారు." నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని" అంటూ పోస్టర్లో రాసుకొచ్చారు. దాంతోపాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 8న 'యాత్ర 2' ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలియజేశారు. 

ప్రస్తుతం 'యాత్ర 2' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర' సినిమా వస్తే ఇప్పుడు వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరును 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ ఘటనలను 'యాత్ర 2'లో చూపించనున్నారు. సరిగ్గా 2024 ఎన్నికల సమయంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, మది కెమెరామాన్ బాధ్యతలు చేపట్టారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>