MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-ravindran-and-anand-deverakonda-had-breakfast-with-neeraj-chopraa9e732fe-5db5-4e03-a216-f5f2616f3d98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-ravindran-and-anand-deverakonda-had-breakfast-with-neeraj-chopraa9e732fe-5db5-4e03-a216-f5f2616f3d98-415x250-IndiaHerald.jpgఅందాల రాక్షసి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్. దాని తర్వాత నటుడుగా పలు సినిమాల్లో చేశాడు. ఈ మధ్యకాలంలో మాత్రం కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. హీరో గానే కాకుండా దర్శకుడిగా కూడా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నాడు. తాజాగా భారత జావెలియన్ త్రోయర్ ఒలింపియన్ నీరజ్ చోప్రా తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫోటోలో రాహుల్ రవీంద్రన్ తో పాటు 'బేబీ' హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఉండడం tollywood{#}Kishore Kumar;Champion;Chinmayi;gold;Devarakonda;rahul;Rahul Sipligunj;India;media;Tollywood;Heroine;Heroనీరజ్ చోప్రాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన రాహుల్ రవీంద్రన్, ఆనంద్ దేవరకొండ ..!!నీరజ్ చోప్రాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన రాహుల్ రవీంద్రన్, ఆనంద్ దేవరకొండ ..!!tollywood{#}Kishore Kumar;Champion;Chinmayi;gold;Devarakonda;rahul;Rahul Sipligunj;India;media;Tollywood;Heroine;HeroTue, 10 Oct 2023 19:40:00 GMTఅందాల రాక్షసి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్. దాని తర్వాత నటుడుగా పలు సినిమాల్లో చేశాడు. ఈ మధ్యకాలంలో మాత్రం కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. హీరో గానే కాకుండా దర్శకుడిగా కూడా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నాడు. తాజాగా భారత జావెలియన్ త్రోయర్ ఒలింపియన్ నీరజ్ చోప్రా తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫోటోలో రాహుల్ రవీంద్రన్ తో పాటు 'బేబీ' హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఉండడం విశేషం.

 ప్రముఖ సింగర్ చిన్మయి భర్త ఆయన రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. మన స్టార్ హీరోయిన్ సమంతకి బెస్ట్ ఫ్రెండ్స్ లో ఈయన కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెట్టి అభిమానులతో టచ్ లో ఉండే రాహుల్ రవీంద్రన్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా  ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో భారత జావెలియన్ త్రోయర్, ఒలింపియన్ నీరజ్ చోప్రా తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసినట్లు పేర్కొన్నారు." నాకు తెలిసిన వారు ఎవరైనా లేదా సోషల్ మీడియా వేదికగా నన్ను అనుసరించే ఎవరికైనా దీని అర్థం తెలుస్తుంది. ఓ ఛాంపియన్ తో ఈ అల్పాహారం ఎప్పటికీ మర్చిపోలేను"

 అంటూ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలో రాహుల్ రవీంద్రన్, నీరజ్ చోప్రా తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ చేసిన ఈ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే చైనా వేదికగా ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా పసిడి పథకం సాధించిన విషయం తెలిసిందే. ఈటెను నీరజ్ ఏకంగా 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే ఈవెంట్లో భారత్ కు చెందిన మరో జావేలియన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా రజత పతకాన్ని అందుకోవడం విశేషం.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>