BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jail0af3388e-f9e9-4e35-afca-7e34fa139f48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jail0af3388e-f9e9-4e35-afca-7e34fa139f48-415x250-IndiaHerald.jpgచంద్రబాబు ఉన్న రాజమండ్రి జైల్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. గత నెల 25న భోజనానికి వెళ్లే క్రమంలో తలుపు తీసేటప్పుడు ఖైదీల మధ్య తోపులాట జరిగింది. ఇందులో ఓ రిమాండ్‌ ఖైదీ గాయపడ్డాడు. గంజాయి కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విజయవాడ భవానీపురానికి చెందిన నవీన్‌రెడ్డిని కాకినాడ జీజీహెచ్‌కు సోమవారం తరలించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న సెల్‌ నుంచి బయటకు వస్తున్నప్పుడు గొడవ జరిగింది. నవీన్‌ అక్కడున్న సిమెంటు దిమ్మపై పడడంతో అతని ఎడమ దవడ ఎముకకు తీవ్ర గాయం అయ్యింది. ఆపరేషన్‌ కోసం కాకినాడ జీజీహjail{#}Vijayawada;Khaidi.;marijuana;kakinada;Khaidi new;Rajahmundry;mondayచంద్రబాబు ఉన్న రాజమండ్రి జైల్లో షాకింగ్ సంఘటన?చంద్రబాబు ఉన్న రాజమండ్రి జైల్లో షాకింగ్ సంఘటన?jail{#}Vijayawada;Khaidi.;marijuana;kakinada;Khaidi new;Rajahmundry;mondayTue, 10 Oct 2023 07:29:00 GMTచంద్రబాబు ఉన్న రాజమండ్రి జైల్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. గత నెల 25న భోజనానికి వెళ్లే క్రమంలో తలుపు తీసేటప్పుడు ఖైదీల మధ్య తోపులాట జరిగింది. ఇందులో ఓ రిమాండ్‌ ఖైదీ గాయపడ్డాడు. గంజాయి కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విజయవాడ భవానీపురానికి చెందిన నవీన్‌రెడ్డిని కాకినాడ జీజీహెచ్‌కు సోమవారం తరలించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న సెల్‌ నుంచి బయటకు వస్తున్నప్పుడు గొడవ జరిగింది. నవీన్‌ అక్కడున్న సిమెంటు దిమ్మపై పడడంతో అతని ఎడమ దవడ ఎముకకు తీవ్ర గాయం అయ్యింది. ఆపరేషన్‌ కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.


అయితే.. అధికారులు ఈ విషయం బయటికి పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆపరేషన్‌ చేయాల్సినంత గాయమైతే 15 రోజుల జాప్యం జరగడానికి కారణమేంటో తెలియరాలేదు. మరోవిచిత్రం ఏంటంటే రిమాండ్‌ ఖైదీకి గాయమైన విషయం తమ దృష్టికి రాలేదని  జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌ అన్నారట.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>