MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shahrukh-khanc0b420f8-8e31-4815-9ee4-4ddcc1cfce45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shahrukh-khanc0b420f8-8e31-4815-9ee4-4ddcc1cfce45-415x250-IndiaHerald.jpgపఠాన్, జవాన్ వంటి సినిమాలు ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ గా రికార్డులు సృష్టించిన అనంతరం షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలుస్తుంది.ఇందులో భాగంగా ఆయన్ని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ అందాయని.. ముంబైలో ఆయన నివాసం ఉంటోన్న మన్నత్ రెసిడెన్స్‌ కు తరచూ డెత్ నోట్స్ రావడం కూడా మొదలయ్యాయని సమాచారం తెలుస్తుంది. అందువల్ల షారుఖ్ ఖాన్ పోలీసులను ఆశ్రయించారు. తనకు వస్తోన్న బెదిరింపు కాల్స్‌ దృష్ట్యా మరింత భద్రత కల్పించాల్సిందిగా షారుక్‌ ఖాన్ మహారాష్ట్ర ప్రభుత్Shahrukh Khan{#}Jawaan;January;Smart phone;Shahrukh Khan;Maharashtra;December;september;Blockbuster hit;News;Hindi;Cinemaషారుఖ్ కి భద్రతని పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం?షారుఖ్ కి భద్రతని పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం?Shahrukh Khan{#}Jawaan;January;Smart phone;Shahrukh Khan;Maharashtra;December;september;Blockbuster hit;News;Hindi;CinemaTue, 10 Oct 2023 18:17:00 GMTపఠాన్, జవాన్ వంటి సినిమాలు ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ గా రికార్డులు సృష్టించిన అనంతరం షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలుస్తుంది.ఇందులో భాగంగా ఆయన్ని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ అందాయని.. ముంబైలో ఆయన నివాసం ఉంటోన్న మన్నత్ రెసిడెన్స్‌ కు తరచూ డెత్ నోట్స్ రావడం కూడా మొదలయ్యాయని సమాచారం తెలుస్తుంది. అందువల్ల షారుఖ్ ఖాన్ పోలీసులను ఆశ్రయించారు. తనకు వస్తోన్న బెదిరింపు కాల్స్‌ దృష్ట్యా మరింత భద్రత కల్పించాల్సిందిగా షారుక్‌ ఖాన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇందులో భాగంగా షారుక్‌ ఖాన్ కు కల్పించిన భద్రతను మరింత పెంచింది. ఈ క్రమంలో... ఇప్పటి దాకా ఉన్న దాన్ని "వై-ప్లస్‌ కేటగిరీ"గా మారుస్తూ ప్రకటన చేసింది. మహారాష్ట్ర హోం శాఖ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.


 షారుఖ్ ఖాన్ కోసం ఆరుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బంది పనిచేస్తారు. వారు మూడు షిఫ్టుల్లో ఆయనకు భద్రతని కల్పించనున్నారు.కాగా... ఈ సంవత్సరం ప్రారంభంలో 25 జనవరి 2023న థియేటర్లలో విడుదలైన "పఠాన్" సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఏకంగా 1,050 కోట్లను రాబట్టింది. ఇదే క్రమంలో ఈ సంవత్సరం షారుఖ్ రెండో సినిమా "జవాన్" కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి "పఠాన్" రికార్డును బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఇప్పటి దాకా 1,100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో... ఇప్పటి దాకా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా "జవాన్" సినిమా నిలిచింది.ఒకే ఏడాదిలో విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులను సృష్టించాయి. ఈ రెండు సినిమాల విజయం తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని షారుక్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ రెండు బ్లాక్ బాస్టర్స్ తర్వాత, షారుక్‌ ఖాన్ "డంకి" అనే సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>