MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-3cb94def-a977-4b39-a8f4-8a98d59063b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-3cb94def-a977-4b39-a8f4-8a98d59063b9-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన చాలా సినిమాలను తెలుగు లో విడుదల చేసి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అందుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ నటుడు తెలుగు సినిమా దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే మరికొనDhanush {#}dhanush;sekhar;sundeep kishan;Venky Atluri;cinema theater;Box office;Tamil;Telugu;Tollywood;Posters;Darsakudu;Hero;Director;Cinema;December"కెప్టెన్ మిల్లర్" కర్ణాటక హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"కెప్టెన్ మిల్లర్" కర్ణాటక హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Dhanush {#}dhanush;sekhar;sundeep kishan;Venky Atluri;cinema theater;Box office;Tamil;Telugu;Tollywood;Posters;Darsakudu;Hero;Director;Cinema;DecemberTue, 10 Oct 2023 07:52:00 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన చాలా సినిమాలను తెలుగు లో విడుదల చేసి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అందుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ నటుడు తెలుగు సినిమా దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ నటుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందబోయే ఓ భారీ సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడు. 

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక పోతే ఈ సినిమాను డిసెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను కర్ణాటకలో థియేటర్ లలో కే ఆర్ జి స్టూడియోస్ సంస్థ వారు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>