MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgక్రేజీ హీరోయిన్ సమంత తన అనారోగ్య కారణాలు వల్ల సినిమాలకు విరామం ప్రకటించి తన మానసిక ప్రశాంతత కోసం తనకు ఇష్టమైన ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు వెళుతూ అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఆ ప్రదేశాలలో ఆమె చేస్తున్న హడావిడికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె సినిమాలు లేకపోయినా ఆమె అభిమానులకు ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు వల్ల ఇప్పుడు ఆమె ఏమి చేస్తోంది అన్నవిషయం అర్థం అవుతోంది.లేటెస్ట్ గా ఆమె స్టైలిష్ లుక్ లో జీన్స్ ప్యాంట్ వేసుకుని దానిపై బ్లాక్ కలర్ షర్ట్ SAMANTHA{#}Darling;Samantha;Telugu;Heroineసమంత మాటలను డీకోడ్ చేస్తున్న అభిమానులు !సమంత మాటలను డీకోడ్ చేస్తున్న అభిమానులు !SAMANTHA{#}Darling;Samantha;Telugu;HeroineTue, 10 Oct 2023 08:00:00 GMTక్రేజీ హీరోయిన్ సమంత తన అనారోగ్య కారణాలు వల్ల సినిమాలకు విరామం ప్రకటించి తన మానసిక ప్రశాంతత కోసం తనకు ఇష్టమైన ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు వెళుతూ అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఆ ప్రదేశాలలో ఆమె చేస్తున్న హడావిడికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె సినిమాలు లేకపోయినా ఆమె అభిమానులకు ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు వల్ల ఇప్పుడు ఆమె ఏమి చేస్తోంది అన్నవిషయం అర్థం అవుతోంది.



లేటెస్ట్ గా ఆమె స్టైలిష్ లుక్ లో జీన్స్ ప్యాంట్ వేసుకుని దానిపై బ్లాక్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుని ఆ డ్రెస్ కు సూట్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ కూలింగ్ గ్లాస్ ను పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలను యాష్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘'ఎవ్రీబడీస్ డార్లింగ్'  డార్లింగ్ అంటూ వ్రాసి ఉన్న ఆఫోటోలో Or not.. I can live with both అంటూ ఒక క్యాప్క్షన్ కూడ కనిపిస్తోంది.




దీనితో జీవితంలో జరిగిన సంఘటనల గురించి సమంత ఎటువంటి బెంగ పడకుండా తాను పరిస్థితులతో పోరాటం చేయగలను అన్న విషయాన్ని ఆమె అందరికీ తెలియచేసే విధంగా ఆమె షేర్ చేసిన ఫోటో వెనుక క్యాప్ క్షన్ ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సమంత కు సరైన ఆఫర్స్ రాకపోవడంతో తనకు తనకు తానుగా తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దూరం అయిందా లేదంటే ఆమె కోరుకుని తనకు తానుగా ఒక సంవత్సర కాలం ఫిలిమ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోందా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.



అయితే సోషల్ మీడియాలో తనపై కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పటికీ ఆ విషయాలను పట్టించుకోకుండా సమంత తాను చాల ఆనందంగా ఉన్నాను అని తెలియచేసే విధంగా ఆమె ఫోటోలు కనిపిస్తున్నాయి అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు..









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>