MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charanaaa130c7-321f-46d2-851c-d0a2c375c3ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charanaaa130c7-321f-46d2-851c-d0a2c375c3ee-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాకపోతే అందులో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే సూపర్ హిట్ ను అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో బుచ్చిబాబు సనా ఒకరు. ఈయన ఉప్పెన మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన రెండవ సినిమాని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతునCharan{#}Ram Charan Teja;shankar;Nijam;sana;GEUM;Industry;News;Cinema;Telugu"ఆర్సి 16" కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్..?"ఆర్సి 16" కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్..?Charan{#}Ram Charan Teja;shankar;Nijam;sana;GEUM;Industry;News;Cinema;TeluguTue, 10 Oct 2023 08:45:00 GMTప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాకపోతే అందులో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే సూపర్ హిట్ ను అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో బుచ్చిబాబు సనా ఒకరు. ఈయన ఉప్పెన మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక తన రెండవ సినిమాని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది. దానితో ఈ సినిమాను "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సింది. కాకపోతే చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం ఆ సినిమా షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఇప్పటికి కూడా బుచ్చిబాబు , చరణ్ కాంబో మూవీ షూటింగ్ స్టార్ట్ కాలేదు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ మూవీ పూర్తి కాకుండానే చరణ్ , బుచ్చిబాబుతో మూవీ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా కథ మొత్తం బుచ్చిబాబు పూర్తి చేయగా ఈ సినిమా కథ చాలా పెద్దగా వచ్చినట్లు దానితో ఈ మూవీ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే మెగా అభిమానులకు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పవచ్చు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>