MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood92bc8ccb-696f-4d1b-af98-8aae6e7766e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood92bc8ccb-696f-4d1b-af98-8aae6e7766e0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారినట్లుగా తెలుస్తోంది. ముందు ఈ సినిమాని డిసెంబర్ 23న విడుదల చేద్దామని అనుకున్నారు కానీ అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల ఉండడంతో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లో మార్పులు వచ్చినట్లుగా తెలుస్తోంది. మేకర్స్ తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా యంగ్ హీరో నితిన్ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. 2020లో tollywood{#}Christmas;vakkantham vamsi;Chitram;India;Prabhas;sree;December;Blockbuster hit;Success;Posters;Darsakudu;Audience;Director;Cinema;Hero'సలార్' ఎఫెక్ట్, మరింత ముందుకు జరిగిన నితిన్ సినిమా..!!'సలార్' ఎఫెక్ట్, మరింత ముందుకు జరిగిన నితిన్ సినిమా..!!tollywood{#}Christmas;vakkantham vamsi;Chitram;India;Prabhas;sree;December;Blockbuster hit;Success;Posters;Darsakudu;Audience;Director;Cinema;HeroTue, 10 Oct 2023 19:30:00 GMTహీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారినట్లుగా తెలుస్తోంది.  ముందు ఈ సినిమాని డిసెంబర్ 23న విడుదల చేద్దామని అనుకున్నారు కానీ అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల ఉండడంతో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లో మార్పులు వచ్చినట్లుగా తెలుస్తోంది.  మేకర్స్ తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా యంగ్ హీరో నితిన్ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. 2020లో 'భీష్మ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో 

మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని సాధించలేకపోయాడు. 'భీష్మ' తర్వాత వచ్చిన 'రంగ్ దే' యావరేజ్ గా నిలవగా, గత ఏడాది విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ రచయిత, దర్శకుడు అయిన వక్కంతం వంశీ తో ప్రకటించాడు. 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు ఓ పాటని కూడా రిలీజ్ చేశారు. వీటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నితిన్ సరసన యంగ్ సెన్సేషన్

 శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23 న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ అదే సమయానికి ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీ విడుదల అవుతూ ఉండడంతో మూవీ టీం మరో కొత్త రిలీజ్ డేట్ ని వెతుక్కోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు డిసెంబర్ 23 నుండి తప్పుకున్న ఈ మూవీని అదే నెలలో కాస్త ముందుగానే విడుదల చేయబోతున్నారు. ' ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీని డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>