BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty97595851-43ae-4be1-9286-624d8a9edc61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty97595851-43ae-4be1-9286-624d8a9edc61-415x250-IndiaHerald.jpgఅందంగా ఆడవారు ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంటారు. అందుకే కొందరు మేకప్‌ రంగులు అద్దుకుని బాగా మురిసిపోతుంటారు. ఐతే మేకప్‌ తర్వాత అదరాలకు లిప్‌స్టిక్‌ కనుక అద్దకపోతే ఖచ్చితంగా ఏదో వెలితిగా అనిపిస్తుంది.లిప్‌స్టిక్‌ వేసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే అది ముఖానికి అసలు సరిగ్గా నొప్పదు. లిప్ స్టిక్ ఎవరి దృష్టినైనా కూడా ఆకర్షించగల కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. అందువల్ల వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ముఖ ఛాయకు సరిపోయే లిప్‌స్టిక్ రంగును మాత్రమే వినియోగించాలి.ముదురు ఎరుపు లేBEAUTY{#}Red;Pink;central governmentలిప్ స్టిక్: ఈ టిప్స్ తో చాలా అందంగా కనపడతారు?లిప్ స్టిక్: ఈ టిప్స్ తో చాలా అందంగా కనపడతారు?BEAUTY{#}Red;Pink;central governmentTue, 10 Oct 2023 23:13:00 GMTఅందంగా ఆడవారు ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంటారు. అందుకే కొందరు మేకప్‌ రంగులు అద్దుకుని బాగా మురిసిపోతుంటారు. ఐతే మేకప్‌ తర్వాత అదరాలకు లిప్‌స్టిక్‌ కనుక అద్దకపోతే ఖచ్చితంగా ఏదో వెలితిగా అనిపిస్తుంది.లిప్‌స్టిక్‌ వేసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే అది ముఖానికి అసలు సరిగ్గా నొప్పదు. లిప్ స్టిక్ ఎవరి దృష్టినైనా కూడా ఆకర్షించగల కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. అందువల్ల వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ముఖ ఛాయకు సరిపోయే లిప్‌స్టిక్ రంగును మాత్రమే వినియోగించాలి.ముదురు ఎరుపు లేదా ముదురు గులాబీ రంగు అనేది ఖచ్చితంగా ప్రత్యేక వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుంది.అలాగే ఎరుపు రంగులో ఉండే లిప్‌స్టిక్‌ వేసుకుంటే ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ఆడవాళ్లు సరైన పద్ధతిలో లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టిని ఇట్టే ఆకర్షించవచ్చు. ఇక సన్నటి పెదవులు కలిగినవారు లిప్ స్టిక్ రాసుకుంటే పెదవులు కొద్దిగా ఒత్తుగా కనిపిస్తాయి. అందువల్ల వారి ముఖం ఖచ్చితంగా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


అలాగే లిప్ స్టిక్ వేసుకునే ముందు పెదాలకు ఖచ్చితంగా మాయిశ్చరైజ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత లిప్‌స్టిక్‌కు సరిపోయే లిప్ లైనర్‌ను ఉపయోగించాలి. అందువల్ల పెదవుల అంచులు బ్రైట్‌గా కనిపిస్తాయి. లిప్ స్టిక్ ని వేసుకునేటప్పుడు పెదవుల మధ్యభాగం నుంచి ప్రారంభించి.. పెదవుల సహజ ఆకృతిని అనుసరించి చివర దాకా వేసుకోవాలి. ఇక చివరగా, పెదవులు మెరిసేలా చేయడానికి లిప్ గ్లాస్ ని వేసుకోవాలి.అలాగే మీ స్కిన్ టోన్‌ను బట్టి.. తెలుపు రంగు స్కిన్ టోన్ వారు న్యూడ్ పింక్ ఇంకా లేత ఊదా రంగు లేదా మ్యాట్ లిప్‌స్టిక్‌ను అప్లై చేయవచ్చు. వీట్ టోన్ లేదా గోధుమ రంగు ఛాయవారు ముదురు రంగులను కూడా ఉపయోగించవచ్చు. ఇక మీ స్కిన్ టోన్ ముదురు రంగులో ఉంటే మీరు మెరూన్ లేదా బ్రౌన్ లిప్‌స్టిక్‌ను అప్లై చేయవచ్చు. రెడ్ లిప్ స్టిక్ అనేది ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ట్రెండ్‌లో ఉంటుంది. పైగా ఈ రంగు లిప్ స్టిక్ అన్ని రకాల ఛాయల కలిగిన వారికి సరిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>