Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5f64f4e1-d333-426f-a3d6-18279bb5a1a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5f64f4e1-d333-426f-a3d6-18279bb5a1a5-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈయన విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులు socialstars lifestyle{#}Allu Arjun;Allu Sneha;Chitram;Husband;marriage;Heroine;Cinema;India;News;Wife;Reddy;Successభార్య విషయంలో అలా చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్....!!భార్య విషయంలో అలా చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్....!!socialstars lifestyle{#}Allu Arjun;Allu Sneha;Chitram;Husband;marriage;Heroine;Cinema;India;News;Wife;Reddy;SuccessTue, 10 Oct 2023 21:51:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈయన విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులు జరుగుతున్నాయి.ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో కూడా అల్లు అర్జున్ ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే ఈయన స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన భర్త పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె అభిమానులతో పంచుకుంటారు

అలాగే హీరోయిన్ రేంజ్ లో ఫోటోషూట్లు చేయించి వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఈ విధంగా స్నేహారెడ్డి తనకు సంబంధించిన అన్ని విషయాలను తరచు అభిమానులతో పంచుకోవడం వల్ల ఈమెకు ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించారని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల స్నేహ రెడ్డి ఎంతో బాధపడ్డారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ తో స్నేహ రెడ్డి వివాహమైన తర్వాత ఆమెకు కూడా సినిమాలలోకి రావాలని కోరిక కలిగిందట. ఇదే విషయాన్ని తన భర్త దగ్గర చెప్పడంతో ఆయన మాత్రం హీరోయిన్గా రావడానికి వీల్లేదని చెప్పారట దీంతో తప్పనిసరి పరిస్థితులలో ఈమె తనకు ఉన్నటువంటి ఇష్టాన్ని కూడా చంపుకున్నారని తెలుస్తోంది.ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కనిపించాలనేది స్నేహ రెడ్డి కోరిక కానీ ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వస్తే ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో తమ కుటుంబ పరువు ప్రతిష్టల గురించి కూడా ఎన్నో రకాల వార్తలు వస్తాయి అనే ఆలోచనతోనే అల్లు అర్జున్ తనని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వద్దు అని చెప్పారట.

ఇలా తన భర్త తన కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎదిరించి ఈ సినిమా ఇండస్ట్రీలోకి రాలేక ఆ ఆలోచనని విరమించుకున్నారట అయితే సినిమాలలోకి రాకపోయినా ఈమె హీరోయిన్ రేంజ్ లో అలాగే ఫోటోషూట్ లు చేయించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వస్తాననే స్నేహ రెడ్డి కోరికను అల్లు అర్జున్ అణచి వేశారనే విషయం తెలియడంతో అల్లు అర్జున్ కూడా అందరిలాంటి ఒక సాధారణ మగాడిగాను భర్తగాను తన భార్య విషయంలో ఆలోచించారా అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>