MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1cdede34-da5d-4a8a-9834-cf7678ee050a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1cdede34-da5d-4a8a-9834-cf7678ee050a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో బృందావనం సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. తమన్ ఈ సినిమాకి స్వరాలు అందించారు. హీరో హీరోయిన్లతో పాటు ఇందులో శ్రీహరి ప్రకాష్ రా కోట శ్రీనివాసరావు తనికెళ్ల భరణి అజయ్ తదితరులు కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈtollywood{#}NTR;dil raju;Jr NTR;maharshi;srihari;tanikella bharani;vamsi paidipally;Tollywood;Maharshi;Research and Analysis Wing;Sri Venkateshwara Creations;Dookudu;Brindavanam;Khaleja;Samantha;media;mahesh babu;thaman s;trivikram srinivas;Hero;Cinemaఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..!?ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..!?tollywood{#}NTR;dil raju;Jr NTR;maharshi;srihari;tanikella bharani;vamsi paidipally;Tollywood;Maharshi;Research and Analysis Wing;Sri Venkateshwara Creations;Dookudu;Brindavanam;Khaleja;Samantha;media;mahesh babu;thaman s;trivikram srinivas;Hero;CinemaMon, 09 Oct 2023 21:15:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో బృందావనం సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. తమన్ ఈ సినిమాకి స్వరాలు అందించారు. హీరో హీరోయిన్లతో పాటు ఇందులో శ్రీహరి ప్రకాష్ రా కోట శ్రీనివాసరావు తనికెళ్ల భరణి అజయ్ తదితరులు కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన

సినిమా 2010 విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ జూనియర్ ఎన్టీఆర్ కాదట. ఎన్టీఆర్ కంటే ముందే టాలీవుడ్ కి చెందిన మరొక స్టార్ హీరోసినిమా చేయాల్సి ఉందట. కానీ ఆ స్టార్ హీరో ఈ సినిమానీ కొన్ని కారణాలవల్ల ఒప్పుకోలేదట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అని అనుకుంటున్నారా మరెవరో కాదు మహేష్ బాబు. అయితే ఎప్పటినుండో మహేష్ బాబు వంశీ పైడిపల్లి మధ్య


మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలోనే బృందావనం కథ ను మహేష్ బాబుతో చేయాలని మహేష్ బాబుకి కద కూడా వినిపించారట. ఇక ఆ సమయంలో త్రివిక్రమ్ తో ఖలేజా సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. దానితోపాటు దూకుడు సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా మహేష్ బాబు ఈ సినిమాని చాలా సున్నితంగా రిజెక్ట్ చేశాడు. దాంతో ఎన్టీఆర్సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలా వీళ్ళిద్దరి కాంబినేషన్ మిస్ అయిన తర్వాత మళ్ళీ మహర్షి సినిమా చూసి భారీ విజయాన్ని అందుకున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దిల్ రాజు ఇంట మరో తీవ్ర విషాదం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>