MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-09d72da8-8bdf-4ca2-be62-4cd5b2e9ecb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-09d72da8-8bdf-4ca2-be62-4cd5b2e9ecb1-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మిర్చి సినిమా వరకు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించాడు. ఈ మూవీ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లలో నటించి ఈ మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో మాత్రమే హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలPrabhas {#}m m keeravani;Mirchi;krishnam raju;september;Darsakudu;Rajamouli;Telangana;Tollywood;India;cinema theater;Heroine;October;koratala siva;Prabhas;Bahubali;Telugu;Box office;Indian;Cinema;Andhra Pradesh;Directorప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ బ్లాక్ బాస్టర్ మూవీ రీ రిలీజ్..!ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ బ్లాక్ బాస్టర్ మూవీ రీ రిలీజ్..!Prabhas {#}m m keeravani;Mirchi;krishnam raju;september;Darsakudu;Rajamouli;Telangana;Tollywood;India;cinema theater;Heroine;October;koratala siva;Prabhas;Bahubali;Telugu;Box office;Indian;Cinema;Andhra Pradesh;DirectorMon, 09 Oct 2023 13:00:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మిర్చి సినిమా వరకు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించాడు. ఈ మూవీ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లలో నటించి ఈ మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో మాత్రమే హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం చత్రపతి అనే బ్లాక్ బాస్టర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ కి టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించగా ... శ్రేయ ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్రప్రసాద్ కథను అందించాడు. ఇకపోతే ఈ సినిమా 2005 వ సంవత్సరం సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను కూడా రాబట్టింది. ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23 వ తేదీన చత్రపతి మూవీ ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలంతట రీ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం ప్రకటించింది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజిని171: షూటింగ్ అప్పుడే.. మూవీ నెక్స్ట్ లేవలట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>