MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-nagavamshie6e0a2a8-2446-43a6-aa9c-59752888c8e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-nagavamshie6e0a2a8-2446-43a6-aa9c-59752888c8e1-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పైన నిర్మాత నాగదేవర వంశీ నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో గుంటూరు కారం సినిమా పైన పలు రకాల రూమర్సు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ సంగీత దర్శకుడు రిలీజ్ డేట్ తదితర విషయాల పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఎట్టకేలకు అన్నిటికీ ఒకే క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత నాగ వంశీ. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్నా నాగ వంశి మాట్లాడుతూ షూటింగ్ MAHES;NAGAVAMSHI{#}amrutha;Bahubali;vamsi;Namrata Shirodkar;Darsakudu;Heroine;choudary actor;trivikram srinivas;naga;Guntur;producer;Producer;News;Director;sree;Chitram;Cinemaగుంటూరు కారం రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత..!!గుంటూరు కారం రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత..!!MAHES;NAGAVAMSHI{#}amrutha;Bahubali;vamsi;Namrata Shirodkar;Darsakudu;Heroine;choudary actor;trivikram srinivas;naga;Guntur;producer;Producer;News;Director;sree;Chitram;CinemaMon, 09 Oct 2023 07:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పైన నిర్మాత నాగదేవర వంశీ నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో గుంటూరు కారం సినిమా పైన పలు రకాల రూమర్సు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ సంగీత దర్శకుడు రిలీజ్ డేట్ తదితర విషయాల పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఎట్టకేలకు అన్నిటికీ ఒకే క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత నాగ వంశీ.

తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్నా నాగ వంశి మాట్లాడుతూ షూటింగ్  తరుచూ క్యాన్సిల్ అవ్వడం సినిమా చిత్రీకరణ మధ్యలో మహేష్ ఫారిన్ కు వెళ్లడం వంటివి జరగడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అనే విషయాలు వైరల్ గా మారాయి.. అయితే ఈ విషయంపైన నాగవంశీ మాట్లాడుతూ మహేష్ సినిమా మొదలయ్యే సమయానికి ముందే నమ్రత మేడం గారు మాకు చెప్పారు.. మహేష్ ఫలానా సమయానికి ఫలానా చోటికి వెళ్తారు షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని ఆయన విదేశాలకు వెళ్ళారని అలాగే ఆయన ఫారెన్ వెళ్లారు షూటింగ్ క్యాన్సిల్ అవ్వదని తెలిపారు.


షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని ఆయన వేసవి సెలవులకు పుట్టినరోజులకు వెళ్తారని ముందే అమృత మేడం చెప్పారని ఎందుకంటే ఆయన పిల్లలతో తన సమయాన్ని గడపడానికి ఇష్టపడతారని అది ఇక్కడ కుదరదు కాబట్టి విదేశాలకు వెళ్తారని తెలిపారు నాగ వంశీ.. ఇలా ప్రతి ఏడాది చేస్తూ ఉంటారట మహేష్ బాబు. గతంలో కూడా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా లేదని వార్తలు వినిపించాయి కచ్చితంగా ఈ సినిమా విడుదలవుతుందని ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొడుతుందని కూడా తెలియజేశారు నాగావంశి అయితే ఈ సినిమాని తెలుగులో ఒక్కటే రిలీజ్ చేస్తున్నారా ఇతర భాషలో రిలీజ్ చేస్తున్నారా అనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సందర్భంగా నితిన్... వెంకీ కుడుముల కాంబో మూవీ టైటిల్ అనౌన్స్మెంట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>