MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc7fb9afe-3264-450b-9a44-52ef8c3ed9e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc7fb9afe-3264-450b-9a44-52ef8c3ed9e7-415x250-IndiaHerald.jpgస్టార్ మా చానల్ లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ లో 5 వారాలు పూర్తయిపోయాయి. ఇప్పటివరకు ఐదుగురు లేడి కంటెస్టెంట్స్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా అమ్మాయిలే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోవడంతో జనాలు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్ తర్వాత ఐదవ వారంలో మళ్లీ ఇంకొక ఐదుగురు కంటెంట్లని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలికి పంపించారు నిర్వాహకులు. ఆదివారం ఎపిసోడ్లో మ్యూజిక్ డైరెక్టర్ బోలే శవాలి యూట్యూబ్ నయని tollywood{#}Pooja Hegde;aswini;pavani;swetha;Bigboss;Google;you tube;Arjun;television;media;Girl;Instagram;News;sunday;Directorబిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని గురించి తెలిస్తే షాక్ అవుతారు..!?బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని గురించి తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Pooja Hegde;aswini;pavani;swetha;Bigboss;Google;you tube;Arjun;television;media;Girl;Instagram;News;sunday;DirectorMon, 09 Oct 2023 20:45:00 GMTస్టార్ మా చానల్ లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ లో 5 వారాలు పూర్తయిపోయాయి. ఇప్పటివరకు ఐదుగురు లేడి కంటెస్టెంట్స్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా అమ్మాయిలే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోవడంతో జనాలు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్ తర్వాత ఐదవ వారంలో మళ్లీ ఇంకొక ఐదుగురు కంటెంట్లని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలికి పంపించారు నిర్వాహకులు. ఆదివారం ఎపిసోడ్లో  మ్యూజిక్ డైరెక్టర్ బోలే శవాలి యూట్యూబ్ నయని పావని

సోషల్ మీడియా పర్సన్ ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న అశ్విని సీరియల్ నటుడు అర్జున్ సీరియల్ నటి పూజా మూర్తిలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు నాగార్జున. అయితే ఇందులో సీరియల్ యాక్టర్స్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ నయని పావని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూతున్నారు. అయితే వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి ఎంట్రీ  ఇచ్చిన నయని పావని బ్యాగ్రౌండ్ తెలుసుకోవాలి అని చాలామంది గూగుల్ తల్లిని అడుగుతున్నారు. అయితే ఆమె గురించి తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ముద్దుగుమ్మ ఒక యూట్యూబ్.

మొదట టిక్ టాక్ వీడియోలతో బాగా పేరు తెచ్చుకున్న తర్వాత ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దానితోపాటు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి నప్పించింది. దానితోపాటు టీవీ షోలలో సైతం మెరిసింది. శ్వేత నాయుడుతో కలిసి డాన్స్ లు వేస్తూ కవర్ సాంగ్స్ ఆల్బమ్స్ వంటివి చేస్తూ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మాయి అసలు పేరు సాయి పవన్ రాజు. సోషల్ మీడియాలో రెగ్యులర్గా హాట్ అండ్ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ హౌస్లో ఎంతకాలం కొనసాగుతుంది ఆట ఎలా ఆడుతుంది అన్నది చూడాలి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దిల్ రాజు ఇంట మరో తీవ్ర విషాదం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>