MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-letest-movie-update-news07c3005b-91f8-40f3-a2d6-69b7def49db4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-letest-movie-update-news07c3005b-91f8-40f3-a2d6-69b7def49db4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ , వెంకీ కుడుముల కాంబినేషన్ లో చాలా రోజుల క్రితమే ఓ మూవీ అనౌన్స్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత రష్మిక కు అనేక సినిమా ఆఫర్ లు రావడంతో ఈ సినిమాకు తేదీ లను అడ్జస్ట్ చేయలేక ఈ మూవీ నుండి తప్పుకుంది. ఇక ఈ ముద్దు గుమ్మ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో శ్రNithin {#}Venky Kudumula;rashmika mandanna;Diwali;V;Kumaar;Venkatesh;News;Hero;sree;Music;Heroine;Cinemaఆ సందర్భంగా నితిన్... వెంకీ కుడుముల కాంబో మూవీ టైటిల్ అనౌన్స్మెంట్..?ఆ సందర్భంగా నితిన్... వెంకీ కుడుముల కాంబో మూవీ టైటిల్ అనౌన్స్మెంట్..?Nithin {#}Venky Kudumula;rashmika mandanna;Diwali;V;Kumaar;Venkatesh;News;Hero;sree;Music;Heroine;CinemaMon, 09 Oct 2023 11:30:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ , వెంకీ కుడుముల కాంబినేషన్ లో చాలా రోజుల క్రితమే ఓ మూవీ అనౌన్స్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత రష్మిక కు అనేక సినిమా ఆఫర్ లు రావడంతో ఈ సినిమాకు తేదీ లను అడ్జస్ట్ చేయలేక ఈ మూవీ నుండి తప్పుకుంది.

ఇక ఈ ముద్దు గుమ్మ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో శ్రీ లీల ను ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా మూవీ బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మాత్రం అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు. అలాగే ఈ మూవీ బృందం ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క టైటిల్ ను ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.

అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నితిన్ , వెంకీ కుడుమల కాంబో లో భీష్మ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా వీరి కాంబో లో ఇప్పటికే ఓ మూవీ రూపొంది మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం వీరి కాంబోలో పొందుతున్న సినిమాపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సందర్భంగా నితిన్... వెంకీ కుడుముల కాంబో మూవీ టైటిల్ అనౌన్స్మెంట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>