MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgవిడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 8 సౌత్ ఇండియన్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం. తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 31.91 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 29.08 మిలియన్ వ్యూస్ దక్కాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ కు విడుదల అSouth trailer {#}keerthi suresh;shyam;Trisha Krishnan;koratala siva;Prabhas;parasuram;Bahubali;Pawan Kalyan;mahesh babu;Chiranjeevi;Indian;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Music;Hero;Cinema24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 8 సౌత్ ఇండియన్ ట్రైలర్స్ ఇవే..!24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 8 సౌత్ ఇండియన్ ట్రైలర్స్ ఇవే..!South trailer {#}keerthi suresh;shyam;Trisha Krishnan;koratala siva;Prabhas;parasuram;Bahubali;Pawan Kalyan;mahesh babu;Chiranjeevi;Indian;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Music;Hero;CinemaMon, 09 Oct 2023 12:15:00 GMTవిడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 8 సౌత్ ఇండియన్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంbలో రూపొందిన లియో మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంట ల్లో 31.91 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు .

విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 29.08 మిలియన్ వ్యూస్ దక్కాయి .

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ దక్కాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.

అజిత్ హీరోగా రూపొందిన తునీవు మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 24.96 మిలియన్ వ్యూస్ దక్కాయి .

ప్రభాస్ హీరో గా రూపొందిన రాధే శ్యామ్ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 23.20 మిలియన్ వ్యూస్ దక్కాయి.

విజయ్ హీరోగా రూపొందిన వారసు మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 23.05 మిలియన్ వ్యూస్ దక్కాయి .

మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య మూవీ ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో 21.86 మిలియన్ న్యూస్ దక్కాయి. కొరటాల శివ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ దక్కాయి .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజిని171: షూటింగ్ అప్పుడే.. మూవీ నెక్స్ట్ లేవలట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>