DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jaganc0d450e9-e2fd-43a9-8323-fdb9e58dc392-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jaganc0d450e9-e2fd-43a9-8323-fdb9e58dc392-415x250-IndiaHerald.jpgకృష్ణా జల వివాదం ముగుస్తుందా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. అయితే గతంలో కృష్ణా నీటి వాటాలో మిగులు జలాల వివాదం కొనసాగేది. దాన్ని రాజకీయ నాయకులు కలిసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని నికర జలాల వివాదంగా మార్చుతారా ఏమిటి అని అనుకుంటున్నారు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే తెలంగాణ సెంటిమెంట్ ను పదే పదే కేసీఆర్ రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు కృష్ణా జలాల వివాదం పై మళ్లీ చర్చ జరుగుతుంది. దీనిపై ట్రిబ్యునల్ ను కేంద్రం ఈ మధ్య సమస్యలు పరిష్కరించాలని వేసింది. రాజకీయ ఎత్తుగడుల చుట్టూ నడిస్తే మళ్లీ JAGAN{#}December;Aqua;Turmeric;Elections;KCR;Krishna River;YCP;Bharatiya Janata Party;Andhra Pradesh;Telanganaకేసీఆర్‌, జగన్‌.. ఆ వివాదానికి ముగింపు పలుకుతారా?కేసీఆర్‌, జగన్‌.. ఆ వివాదానికి ముగింపు పలుకుతారా?JAGAN{#}December;Aqua;Turmeric;Elections;KCR;Krishna River;YCP;Bharatiya Janata Party;Andhra Pradesh;TelanganaMon, 09 Oct 2023 12:00:00 GMTకృష్ణా జల వివాదం ముగుస్తుందా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. అయితే గతంలో కృష్ణా నీటి వాటాలో మిగులు జలాల వివాదం కొనసాగేది. దాన్ని రాజకీయ నాయకులు కలిసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని నికర జలాల వివాదంగా మార్చుతారా ఏమిటి అని అనుకుంటున్నారు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే తెలంగాణ సెంటిమెంట్ ను పదే పదే కేసీఆర్ రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు కృష్ణా జలాల వివాదం పై మళ్లీ చర్చ జరుగుతుంది. దీనిపై ట్రిబ్యునల్ ను కేంద్రం ఈ మధ్య సమస్యలు పరిష్కరించాలని వేసింది.


రాజకీయ ఎత్తుగడుల చుట్టూ నడిస్తే మళ్లీ కథ మొదటికే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు, కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ వేశామని చెప్పి తెలంగాణలో బీజేపీ ఎన్నికలకు వెళ్లనుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం కృష్ణా జలాల పై నీటి వివాదం రేపాలని ప్రయత్నాలు చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ నాయకులు మాత్రం ఎలాంటి నోరు మెదపడం లేదు. ఎందుకంటే ఇప్పుడు దీనిపై మాట్లాడి కూడా ఎలాంటి ప్రయోజనం లేదు.


అయితే తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ గత పదేళ్లలో చాలా సార్లు ప్రజలు చూసి ఉన్నారు. ఇప్పుడు మళ్లీ కృష్ణా నీటి వివాదం అని చెప్పి మోసం చేయాలని అనుకోవడం చలా వరకు పొరపాటే అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు దీనిపై అంతా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ ట్రిబ్యునల్ లో మాత్రం వాదనలు కచ్చితంగా రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు వినిపిస్తారు. వీరికి కావాల్సిన డాక్యుమెంట్లను కూడా సిద్ధం చేసుకుంటారు. మేధావుల సంఘం ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చి ఎక్కడ లోపం జరుగుతుంది. కృష్ణా నీటి తరలింపు వల్ల ఎక్కడ నష్టం జరుగుతుందో వివరించడానికి సిద్ధంగా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజిని171: షూటింగ్ అప్పుడే.. మూవీ నెక్స్ట్ లేవలట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>