MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajalagraval-photos91e1e395-dc76-472d-89e7-554460cb1d17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajalagraval-photos91e1e395-dc76-472d-89e7-554460cb1d17-415x250-IndiaHerald.jpgహీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి పాపులర్ సంపాదించుకుంది. పెళ్లి అయ్యేవరకు వరుసగా మంచి విజయాలతో దూసుకుపోయిన కాజల్ ఒక్కసారిగా పెళ్లి కావడంతో ఈమె క్రేజ్ కాస్త తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కమర్షియల్ హీరోయిన్ తో కాజల్ తిరుగులేని స్టార్డం సొంతం చేసుకుంది. కాజల్ కెరియర్ మొత్తంలో ఈమెకు సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా ఉంటోంది. అక్టోబర్ 2020 లో తన స్KAJALAGRAVAL;PHOTOS{#}Kajol;kajal aggarwal;Kesari;2020;Success;Balakrishna;marriage;Event;Heroine;gautham new;sree;gautham;Cinemaబ్లాక్ దుస్తులలో హీటెక్కిస్తున్న కాజల్ అగర్వాల్..!!బ్లాక్ దుస్తులలో హీటెక్కిస్తున్న కాజల్ అగర్వాల్..!!KAJALAGRAVAL;PHOTOS{#}Kajol;kajal aggarwal;Kesari;2020;Success;Balakrishna;marriage;Event;Heroine;gautham new;sree;gautham;CinemaMon, 09 Oct 2023 22:00:00 GMTహీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి పాపులర్ సంపాదించుకుంది. పెళ్లి అయ్యేవరకు వరుసగా మంచి విజయాలతో దూసుకుపోయిన కాజల్ ఒక్కసారిగా పెళ్లి కావడంతో ఈమె క్రేజ్ కాస్త తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కమర్షియల్ హీరోయిన్ తో కాజల్ తిరుగులేని స్టార్డం సొంతం చేసుకుంది. కాజల్ కెరియర్ మొత్తంలో ఈమెకు సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా ఉంటోంది.

అక్టోబర్ 2020 లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకుంది. వివాహమైన తర్వాత తన కుటుంబంతో కలిసి అక్కడ కనిపిస్తూ విహారయాత్రలకు వెలుతు లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ ,బాలయ్య  చిత్రంలో నటిస్తోంది.నిన్నటి రోజున వరంగల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో బాలయ్య, శ్రీ లీల, కాజల్ అగర్వాల్ ఈవెంట్లో అట్రాక్షన్ గా నిలిచారు. ట్రైలర్ కూడా అభిమానుల చేత శభాసానిపించేలా చేసింది ఇదే జోష్లో రిలీజ్ కొనసాగితే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.

అయితే భగవంత్ కేసరి  సినిమా ప్రమోషన్స్ లో కాజల్ అగర్వాల్ హాట్ గా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తాజాగా కాజోల్ అగర్వాల్ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. బ్లాక్ డ్రెస్సులో ఘాటైన సొగసుతో కాజల్ అగర్వాల్ చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. థైస్ అందాలతో క్లీవేస్ అందాలతో కాజల్ అగర్వాల్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా కాజోల్ క్రేజీ చూస్తూ ఉంటే గాగుల్స్ పెట్టుకొని ఇస్తున్న ఫోటోలు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దిల్ రాజు ఇంట మరో తీవ్ర విషాదం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>