HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips91df7ecb-db3b-4cdc-b27c-3352a64ad973-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips91df7ecb-db3b-4cdc-b27c-3352a64ad973-415x250-IndiaHerald.jpgమనం ఆహారంగా తినే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ కూర మనకు ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతుంది. ఈ ఆకుకూరను చాలా మంది తప్పకుండా వండుకుని తింటూ ఉంటారు.ఈ ఆకుకూరతో ఎక్కువగా పప్పు, కూర ఇంకా వేపుడు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు.పొన్నగంటితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది. ఇతర ఆకుకూరల వలె పొన్నగంటి కూర కూడా చాలా పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనిని ఇతర ఆకుకూరల లాగే ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెHealth Tips{#}Manamఎక్కువ కాలం బ్రతకాలంటే ఈ కూర తినండి?ఎక్కువ కాలం బ్రతకాలంటే ఈ కూర తినండి?Health Tips{#}ManamMon, 09 Oct 2023 21:02:00 GMTమనం ఆహారంగా తినే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ కూర మనకు ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతుంది. ఈ ఆకుకూరను చాలా మంది తప్పకుండా వండుకుని తింటూ ఉంటారు.ఈ ఆకుకూరతో ఎక్కువగా పప్పు, కూర ఇంకా వేపుడు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు.పొన్నగంటితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది. ఇతర ఆకుకూరల వలె పొన్నగంటి కూర కూడా చాలా పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనిని ఇతర ఆకుకూరల లాగే ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పొన్నగంటిని కూరను చేసుకొని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల కంటిచూపు బాగా మెరుగుపడుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో జీవక్రియల రేటును మెరుగుపరచడంలో కూడా ఈ పొన్నగంటి కూర మనకు సహాయపడుతుంది.


పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. అలాగే మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా పొన్నగంటి కూర మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు ఇంకా నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.ఇంకా అలాగే పొన్నగంటి ఆకుల నుండి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని మీరు తీసుకోవాలి. ఈ రసాన్ని వెల్లుల్లితో కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గు ఇంకా ఆస్థమా వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అదే విధంగా జీర్ణశక్తిని పెంచి మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ పొన్నగంటి ఆకు మనకు సహాయపడుతుంది. ఈ విధంగా పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని అందుకే దీనిని  తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దిల్ రాజు ఇంట మరో తీవ్ర విషాదం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>