HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf335312b-72d1-42e7-9d1f-33951bdcb8c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf335312b-72d1-42e7-9d1f-33951bdcb8c3-415x250-IndiaHerald.jpgఆరోగ్యకరమైన టిఫిన్స్ లో ఖచ్చితంగా వెజిటేబుల్ పొంగల్ కూడా ఒకటి. వారంలో నార్మల్ పొంగల్ తింటే చాలా ఫిట్ గా, హెల్దీగా ఉండొచ్చు. ఈ పొంగల్ కి వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. కూరగాయలన్నీ కూడా కట్ చేసి కుక్కర్ లో వేసి ఉడికించుకోవచ్చు. అందువల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. మరి ఈ వెజిటేబుల్ పొంగల్ తయారు చేయు విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు బియ్యాన్ని, పెసర పప్పు, ఎర్ర కంది పప్పును శుభ్రంగా కడిగి వాటిని పక్కకు పెట్టుకోవాలhealth{#}Pongal;Sambar;Whistle;Aaviri;Pepper Powder;Curry leaves;oil;salt;Ghee;Gas Stove;Ginger;Manamఈ పొంగల్ తింటే చాలా హెల్దీగా ఉంటారు?ఈ పొంగల్ తింటే చాలా హెల్దీగా ఉంటారు?health{#}Pongal;Sambar;Whistle;Aaviri;Pepper Powder;Curry leaves;oil;salt;Ghee;Gas Stove;Ginger;ManamMon, 09 Oct 2023 23:52:00 GMTఆరోగ్యకరమైన టిఫిన్స్ లో ఖచ్చితంగా వెజిటేబుల్ పొంగల్ కూడా ఒకటి. వారంలో నార్మల్ పొంగల్ తింటే చాలా ఫిట్ గా, హెల్దీగా ఉండొచ్చు. ఈ పొంగల్ కి వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. కూరగాయలన్నీ కూడా కట్ చేసి కుక్కర్ లో వేసి ఉడికించుకోవచ్చు. అందువల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. మరి ఈ వెజిటేబుల్ పొంగల్ తయారు చేయు విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు బియ్యాన్ని, పెసర పప్పు, ఎర్ర కంది పప్పును శుభ్రంగా కడిగి వాటిని పక్కకు పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక కుక్కర్ లో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులో నెయ్యిని లేదా నూనె వేసుకోవాలి. ఇక నెయ్యి అయితే రుచి బాగా వస్తుంది. ఆ నెయ్యి వేడెక్కాక ముందు అల్లం తరుగు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. నెక్ట్స్ కూరగాయల ముక్కలను అన్నీ వేసుకుని వేయించు కోవాలి.


ఇక ఇవి కాసేపు వేగాక.. టమాటా ముక్కలు వేసుకుని మెత్తగా అయ్యేంత దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ సమయంలో మిరియాల పొడి ఇంకా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నాన బెట్టిన బియ్యం ఇంకా పప్పులు మాత్రమే వేసుకుని కలుపుకోవాలి.ఇక ఇవి కాసేపు వేగాక.. తగినన్ని నీళ్లు ఇంకా కొన్ని మిరియాలని వేసుకోవాలి.ఇక ఆ తర్వాత నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయేంత దాకా పక్కకు పెట్టుకోవాలి. విజిల్ తీసాక నెయ్యి ఇంకా కొత్తి మీర వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెజిటేబుల్ పొంగల్ సిద్ధం అవుతుంది. ఈ పొంగల్ ని చట్నీ లేదా సాంబార్ తో తిన్నా లేదా ఉత్తిదే తిన్నా ఖచ్చితంగా చాలా బావుంటుంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో పప్పులు ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఈ పొంగల్ లో పైన చెప్పినవే కాకుండా.. మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని తినవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : పవన్ తో సమస్యలు తప్పవా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>