MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kritif2a6737d-9ef1-4443-b9e1-8a772228a452-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kritif2a6737d-9ef1-4443-b9e1-8a772228a452-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కృతి సనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ 1 నేనొక్కడినే మూవీ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ నటికి హిందీ సినీ పరిశ్రమలో అనేక క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో హిందీ Kriti{#}kriti sanon;Beautiful;Silver;Industry;bollywood;media;BEAUTY;Tollywood;Hindi;Heroine;mahesh babu;Telugu;Cinema;Directorలైట్ గ్రీన్ కలర్ టైట్ డ్రెస్లో కుర్రకారును రెచ్చగొడుతున్న కృతి సనన్..!లైట్ గ్రీన్ కలర్ టైట్ డ్రెస్లో కుర్రకారును రెచ్చగొడుతున్న కృతి సనన్..!Kriti{#}kriti sanon;Beautiful;Silver;Industry;bollywood;media;BEAUTY;Tollywood;Hindi;Heroine;mahesh babu;Telugu;Cinema;DirectorMon, 09 Oct 2023 12:45:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కృతి సనన్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ 1 నేనొక్కడినే మూవీ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ నటికి హిందీ సినీ పరిశ్రమలో అనేక క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ వాటిలో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకుంది. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే సినిమాలలో తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ వెండి తెరపై సెగలు పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి హీట్ ఎక్కిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా కృతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న లైట్ గ్రీన్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజిని171: షూటింగ్ అప్పుడే.. మూవీ నెక్స్ట్ లేవలట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>