MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaebc60f6f-d28f-4a96-b75c-185ecf223a1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaebc60f6f-d28f-4a96-b75c-185ecf223a1b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తన అందాల ప్రదర్శనతో మాత్రమే కాకుండా తన నటనతో కూడా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ శాకుంతలం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిSamantha{#}media;vijay deverakonda;Pink;kushi;Kushi;Tamil;BEAUTY;Tollywood;Heroine;Hindi;cinema theater;Box office;Telugu;Cinemaపింక్ కలర్ శారీలో... స్లీవ్ లెస్ బ్లౌజ్లో అందాల ప్రదర్శనతో కుర్రకారును రెచ్చగొడుతున్న సమంత..!పింక్ కలర్ శారీలో... స్లీవ్ లెస్ బ్లౌజ్లో అందాల ప్రదర్శనతో కుర్రకారును రెచ్చగొడుతున్న సమంత..!Samantha{#}media;vijay deverakonda;Pink;kushi;Kushi;Tamil;BEAUTY;Tollywood;Heroine;Hindi;cinema theater;Box office;Telugu;CinemaMon, 09 Oct 2023 11:45:00 GMTటాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తన అందాల ప్రదర్శనతో మాత్రమే కాకుండా తన నటనతో కూడా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ శాకుంతలం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే ఈ నటి ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ , హిందీ సినీ పరిశ్రమలపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తమిళ , హిందీ ప్రాజెక్టు లలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను అనేక సందర్భాలలో పోస్ట్ చేసింది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన లింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజిని171: షూటింగ్ అప్పుడే.. మూవీ నెక్స్ట్ లేవలట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>