HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips8c17ccde-7d6b-48cd-8d78-64535757b9e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips8c17ccde-7d6b-48cd-8d78-64535757b9e6-415x250-IndiaHerald.jpgమనలో చాలా మంది కూడా జలుబు బారిన పడగానే మందులను, యాంటీ బయాటిక్ లను వాడుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా సులభంగా జలుబు సమస్య నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. జలుబు నుండి ఉపశమనాన్ని కలిగించే ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జలుబుతో బాధపడుతున్నప్పుడు చికెన్ సూప్ ను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు, పోషకాలు జలుబును తగ్గించడంలో బాగా సహాయపడతాయి.జలుబుతో బాధపడుతున్నప్పుడు వేడి వేడి చికెన్ సూప్ ను తాగడం వలHealth tips{#}Vitamin C;Chicken;Ginger;Manamజలుబు చిటికెలో తగ్గే టిప్?జలుబు చిటికెలో తగ్గే టిప్?Health tips{#}Vitamin C;Chicken;Ginger;ManamMon, 09 Oct 2023 21:19:00 GMTమనలో చాలా మంది కూడా జలుబు బారిన పడగానే మందులను, యాంటీ బయాటిక్ లను వాడుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా సులభంగా జలుబు సమస్య నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. జలుబు నుండి ఉపశమనాన్ని కలిగించే ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జలుబుతో బాధపడుతున్నప్పుడు చికెన్ సూప్ ను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు, పోషకాలు జలుబును తగ్గించడంలో బాగా సహాయపడతాయి.జలుబుతో బాధపడుతున్నప్పుడు వేడి వేడి చికెన్ సూప్ ను తాగడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. జలుబు నుండి ఉపశమనాన్ని కలిగించడంలో నిమ్మజాతికి చెందిన పండ్లు ఎంతో సహాయపడతాయి. నారింజ, నిమ్మకాయ వంటి నిమ్మజాతికి చెందిన పండ్లల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇంకా జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది.ఇంకా అలాగే జలుబు ఇబ్బంది పెడుతున్నప్పుడు గ్రీన్ టీ, బ్రోకలీ, బ్లూబెర్రీ వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇక వీటిలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.


ఇది జలుబును తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జలుబుతో బాధపడుతున్నప్పుడు మిరియాలు ఇంకా కారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది.ఇంకా అల్లం టీ ని తీసుకోవడం వల్ల కూడా జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. అల్లంలో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలతో పాటు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వేడి వేడి అల్లం టీని తాగడం వల్ల జలుబుతో పాటు జలుబు వల్ల కలిగే ఇతర ఇబ్బందులు కూడా ఈజీగా తగ్గుతాయి.అయితే చాలా మంది కూడా జలుబు చేసినప్పుడు ఉపశమనం కోసం వేడి వేడి కాఫీని, మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ జలుబు చేసినప్పుడు వీటిని అస్సలు తీసుకోకూడదని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఈ వీటిని తీసుకోవడం వల్ల మందులు వాడే అవసరం లేకుండా మనకు జలుబు నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దిల్ రాజు ఇంట మరో తీవ్ర విషాదం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>