HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtheed2d20b-33ab-41bd-9778-ac1bc4bfb966-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtheed2d20b-33ab-41bd-9778-ac1bc4bfb966-415x250-IndiaHerald.jpgఅసలు అధిక బరువు నుండి బయటపడడం అనేది చాలా కష్టమైన పని చెప్పవచ్చు. మనలో చాలా మంది కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా వాకింగ్ కూడా ఒకటి. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారని అందరు చెప్పడం మనం వినే ఉంటాము. అయితే వాకింగ్ చేయడం వల్ల కొందరు ఈజీగా బరువు తగ్గుతారు. మరికొందరు అయితే బరువు తగ్గరు.చాలా మంది వాకింగ్ చేస్తున్నారు కానీ బరువు తగ్గడం లేదని చింతిస్తూ ఉంటారు.అయితే బరువు తగ్గాలంటే మనం ఎన్ని కిలో మీటర్లు వాకింగ్ చేయాలి ఇంకా ఎంత సమయం వాకింగ్ చేయాలి.. వంటి సందేహాలు కూడా మనలో చాలHealth{#}Heart;Manamఇలా చేస్తే నెల రోజుల్లో బరువు తగ్గుతారు?ఇలా చేస్తే నెల రోజుల్లో బరువు తగ్గుతారు?Health{#}Heart;ManamSun, 08 Oct 2023 21:18:00 GMTఅసలు అధిక బరువు నుండి బయటపడడం అనేది చాలా కష్టమైన పని చెప్పవచ్చు. మనలో చాలా మంది కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా వాకింగ్ కూడా ఒకటి. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారని అందరు చెప్పడం మనం వినే ఉంటాము. అయితే వాకింగ్ చేయడం వల్ల కొందరు ఈజీగా బరువు తగ్గుతారు. మరికొందరు అయితే బరువు తగ్గరు.చాలా మంది  వాకింగ్ చేస్తున్నారు కానీ బరువు తగ్గడం లేదని చింతిస్తూ ఉంటారు.అయితే బరువు తగ్గాలంటే మనం ఎన్ని కిలో మీటర్లు వాకింగ్ చేయాలి ఇంకా ఎంత సమయం వాకింగ్ చేయాలి.. వంటి సందేహాలు కూడా మనలో చాలా మందికి ఉన్నాయి. బరువు తగ్గాలంటే మనం రోజూ ఎన్ని కిలో మీటర్లు వాకింగ్ చేయాలి? ఇంకా  దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


నిజానికి బరువు తగ్గాలంటే ఇన్ని కిలో మీటర్లు ఇంత సమయం వాకింగ్ చేయాలనే దానికి సరైన ఆధారాలు, సరైన రుజువులు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ తగ్గడానికి వాకింగ్ చేయడంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రతి రోజూ 1.6 కిలో మీటర్లు నడిస్తే 55 నుండి 140 క్యాలరీలు ఖర్చవుతాయని వారు చెబుతున్నారు.అది కూడా మనం నడిచే వేగంపైనే ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ వారు రోజూ 150 నిమిషాల పాటు నడవాలని చెబుతున్నారు. అలాగే వేగంగా నడిచే వారు 75 నిమిషాల పాటు నడిస్తే సరిపోతుందని కూడా వారు చెబుతున్నారు.ఇంకా అలాగే రోజూ పది వేల అడుగులు నడిస్తే సరిపోతుందని మరికొందరు చెబుతున్నారు. ఇక మరికొంతమంది ఆరోగ్య నిపుణులు బరువు తగ్గాలంటే చురుకైన వ్యాయామం అనగా మనం కనీసం గంటకు 6 కిలో మీటర్ల వేగంతో నడవాలని అంత కంటే ఎంత ఎక్కువగా నడిస్తే అంత వేగంగా బరువు తగ్గుతామని నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>