BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty46aa3471-5264-433d-9d57-f9250280b269-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty46aa3471-5264-433d-9d57-f9250280b269-415x250-IndiaHerald.jpgఇక పార్లర్‌కి వెళ్లడం ద్వారా కాకుండా ఇంట్లోనే కాఫీ ద్వారా సహజంగా ముఖానికి మంచి కాంతిని తీసుకురావచ్చు. కాఫీ పొడిలో పుల్లటి పెరుగు ఇంకా నిమ్మరసం మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని డ్యామేజ్ కాకుండా బాగా కాపాడుతుంది.ఇంకా అలాగే పుల్లని పెరుగు చర్మాన్ని తేమగా మారుస్తుంది.అలాగే కాఫీ పౌడర్‌లో ఎప్సమ్ సాల్ట్, ఆలివ్ ఆయిల్ కలుపుకుని ఫుట్‌ స్క్రబ్‌ ని తయారు చేసుకోవచ్చు. ఈ స్క్రబ్‌ని పాదాలకు రుద్దడం వల్ల పాదాలపై ఉన్న మరకలన్నీ ఈజీగా తొలగిపోతాయి.కాఫీ పెదాల సంరక్షణకBEAUTY{#}oil;Coffeeకాఫీతో ఇలా చేస్తే అంతులేని అందం మీ సొంతం?కాఫీతో ఇలా చేస్తే అంతులేని అందం మీ సొంతం?BEAUTY{#}oil;CoffeeSun, 08 Oct 2023 23:24:00 GMTఇక పార్లర్‌కి వెళ్లడం ద్వారా కాకుండా ఇంట్లోనే కాఫీ ద్వారా సహజంగా ముఖానికి మంచి కాంతిని తీసుకురావచ్చు. కాఫీ పొడిలో పుల్లటి పెరుగు ఇంకా నిమ్మరసం మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని డ్యామేజ్ కాకుండా బాగా కాపాడుతుంది.ఇంకా అలాగే పుల్లని పెరుగు చర్మాన్ని తేమగా మారుస్తుంది.అలాగే కాఫీ పౌడర్‌లో ఎప్సమ్ సాల్ట్, ఆలివ్ ఆయిల్ కలుపుకుని ఫుట్‌ స్క్రబ్‌ ని తయారు చేసుకోవచ్చు. ఈ స్క్రబ్‌ని పాదాలకు రుద్దడం వల్ల పాదాలపై ఉన్న మరకలన్నీ ఈజీగా తొలగిపోతాయి.కాఫీ పెదాల సంరక్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది.కాఫీతో ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల పెదవులు చాలా మృదువుగా మారుతాయి. ఇంకా అలాగే పెదవులకు గులాబీ రంగు సంతరించుకుని, శాశ్వతంగా అలాగే ఉంటుంది. తేనె లేదా కొబ్బరి నూనెతో కాఫీని మిక్స్ చేసి పెదవులపై తేలికగా రుద్దుకోవాలి. ఈ స్క్రబ్ మీ పెదాలను మృదువుగా చేసి, పెదవులపై రాస్తే మృత కణాలను తొలగిస్తుంది.ఇంకా అలాగే కళ్ల కింద వాపును తగ్గించడంలో కాఫీ సహాయపడుతుంది.


 కాస్త కాఫీ పౌడర్‌లో పెరుగు లేదా తేనె మిక్స్ చేసి మీ కళ్ల కింద అప్లై చేయాలి. ఒక 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత సాధారణ నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి.ఒక కప్పు బ్లాక్ కాఫీని వేడి చేసి చల్లబరచుకోని షాంపూతో తనస్నానం చేసిన తర్వాత  జుట్టు మీద పోసుకోవాలి. ఇక ఇలా చేయడం వల్ల కాఫీలోని పోషకాలు జుట్టును ఆరోగ్యం ఉండేలా చేస్తుంది. ఇది పొడి జుట్టు సమస్యను కూడా ఈజీగా తొలగిస్తుంది.అలాగే కాఫీ పౌడర్ చర్మంపై సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. కాఫీ పౌడర్‌లో కొబ్బరి నూనె లేదా పెరుగు కలిపి ముఖంతోపాటు ఇతర శరీర భాగాలను ఈజీగా స్క్రబ్ చేయవచ్చు. ఇంకా అలాగే కాఫీ పొడిలో ఆలివ్ ఆయిల్ కూడా కలిపి స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఇది మృతకణాలను ఈజీగా తొలగించి చర్మాన్ని మృదువుగా, తాజాగా మార్చుతుంది. అయితే చర్మంకి దీనిని మరీ గట్టిగా రుద్దకూడదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>