MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-babuea867753-2eab-4a08-9828-b7211931617d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-babuea867753-2eab-4a08-9828-b7211931617d-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోలకు టాలెంట్ వున్నా కూడా అసలు అదృష్టం ఉండదు. వారు ఎంత కష్టపడినా కూడా సక్సెస్ రాదు, సినిమా బాగున్నా బాగాలేకపోయిన వారం రోజులు కూడా థియేటర్స్ లో ఉండని పరిస్థితి నెలకొంది. అలాంటి హీరోలలో సూపర్ స్టార్ లాంటి డేరింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు ఒకడు.సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడుగా ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు బామ్మర్ది గా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈయనకు టాలెంట్ మాత్రం టన్నుల కొద్ది ఉంది. విపరీతంగా కష్టపడే తత్త్వం కూడా ఉంది, కానీ జనాలు ఎందుకో ఈయన సినిమాలు చూడడానికి థియేటర్స్ కి రారు. కనీసం Sudheer Babu{#}sudheer babu;Cinema Tickets;Nijam;mahesh babu;krishna;cinema theater;Industry;Rajani kanth;Success;Hyderabad;Cinema;Heroమామా మశ్చీంద్ర: ఘట్టమనేని ఫ్యాన్స్ కి అవమానకరం?మామా మశ్చీంద్ర: ఘట్టమనేని ఫ్యాన్స్ కి అవమానకరం?Sudheer Babu{#}sudheer babu;Cinema Tickets;Nijam;mahesh babu;krishna;cinema theater;Industry;Rajani kanth;Success;Hyderabad;Cinema;HeroSun, 08 Oct 2023 17:23:00 GMTకొంతమంది హీరోలకు టాలెంట్ వున్నా కూడా అసలు అదృష్టం ఉండదు. వారు ఎంత కష్టపడినా కూడా సక్సెస్ రాదు, సినిమా బాగున్నా బాగాలేకపోయిన వారం రోజులు కూడా థియేటర్స్ లో ఉండని పరిస్థితి నెలకొంది. అలాంటి హీరోలలో సూపర్ స్టార్ లాంటి డేరింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు ఒకడు.సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడుగా ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు బామ్మర్ది గా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈయనకు టాలెంట్ మాత్రం టన్నుల కొద్ది ఉంది. విపరీతంగా కష్టపడే తత్త్వం కూడా ఉంది, కానీ జనాలు ఎందుకో ఈయన సినిమాలు చూడడానికి థియేటర్స్ కి రారు. కనీసం మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారా అంటే, అది కూడా జరగడం లేదు. అయితే ఒకప్పుడు వాళ్ళ సపోర్ట్ కాస్తో కూస్తో ఉండేది.ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా కట్ అయ్యింది. ఇతను ఇప్పటి దాకా ఎన్నో సినిమాల్లో హీరో గా చేస్తే, కేవలం 'ప్రేమ కథా చిత్రం' 'భలే మంచి రోజు' 'సమ్మోహనం' చిత్రాలు మాత్రమే సక్సెస్ సాధించాయి.ఇక మిగిలిన చిత్రాలన్నీ ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా అసలు ఎవరికీ తెలియడం లేదు.


ఇక ఇప్పుడు రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన 'మామా మశ్చీంద్ర' అనే సినిమా విడుదల అయ్యింది. ఇందులో ఆయన గెటప్, కాన్సెప్ట్ అయితే అన్నీ కాస్త కొత్తగా అనిపించాయి.ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అమృతం ఫేమ్ హర్ష వర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అయినా కానీ ఈ సినిమాకి హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనీసం ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు.కనీసం మహేష్ బాబు సొంత థియేటర్స్ అయిన ఏఎంబీ సినిమాస్ లో కూడా ఇదే పరిస్థితి.ఇక సినిమా విడుదలయ్యాక పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చింది. అయిన కూడా సినిమాకి టికెట్స్ తెగలేదు.మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు కనీసం 10 లక్షల రూపాయిల గ్రాస్ వస్తే చాలా గ్రేట్ అనుకోవచ్చు, అంత పెద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది ఈ సినిమా.ఇది నిజం గా ఘట్టమనేని ఫ్యాన్స్ కి పెద్ద అవమానకరం అనే చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి తమిళ ప్రేక్షకులు ఫిదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>