MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/animal-bobbydeol28b9904a-b5bd-4cc4-82fa-058b1d4cb12e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/animal-bobbydeol28b9904a-b5bd-4cc4-82fa-058b1d4cb12e-415x250-IndiaHerald.jpgరణబీర్ కపూర్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న చిత్రం యానిమల్.. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇందులో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది.ఇటీవలే విడుదలైన టీజర్ ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేశాయి.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫుల్ వైలెన్స్ తో ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనిల్ కపూర్ కూడా ఇందులో నటిస్తూ ఉన్నారు. బాలీవుడ్ లో విడుదల కాబోతునANIMAL;BOBBYDEOL{#}Anil Kapoor;Bobby Deol;Ranbir Kapoor;Kabir singh;rashmika mandanna;Reddy;December;sandeep;Chitram;Arjun;News;Comedy;dil raju;Director;Cinema;Indiaయానిమల్ చిత్రంలో ఆ పాత్ర అరాచకమేనట..!!యానిమల్ చిత్రంలో ఆ పాత్ర అరాచకమేనట..!!ANIMAL;BOBBYDEOL{#}Anil Kapoor;Bobby Deol;Ranbir Kapoor;Kabir singh;rashmika mandanna;Reddy;December;sandeep;Chitram;Arjun;News;Comedy;dil raju;Director;Cinema;IndiaSun, 08 Oct 2023 07:00:00 GMTరణబీర్ కపూర్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న చిత్రం యానిమల్.. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇందులో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది.ఇటీవలే విడుదలైన టీజర్ ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేశాయి.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫుల్ వైలెన్స్ తో ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనిల్ కపూర్ కూడా ఇందులో నటిస్తూ ఉన్నారు.


బాలీవుడ్ లో విడుదల కాబోతున్న అతిపెద్ద సినిమా ఇదని చెప్పవచ్చు. టీజర్ లో ప్రతి ఒక్కరి పాత్రను కూడా పరిచయం చేస్తూ బాగానే చూపించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే ఇందులో విలన్ గా బాబి డియోల్ కనిపించారు. హీరోగా డిఫరెన్స్ రోల్స్ లో నటించిన బాబి డియోల్ కామెడీ పాత్రలు కూడా చేసి మెప్పించడం జరిగింది. అయితే యానిమల్ సినిమాలో మాత్రం తన పాత్ర చాలా క్రూరంగా ఉండబోతుందని టీజర్ ఎండ్లో బాబి డియోల్ క్యారెక్టర్ ని రివిల్ చేయడం జరిగింది.


అయితే రణబీర్ కపూర్ హై వోల్టేజ్ ఎమోషన్ ని సైతం బ్యాలెన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ లో బాబి డియోల్ పాత్ర ఉంటుందని సందీప్ రెడ్డివంగా రివిల్ చేయకుండానే తెలియజేశారు. బాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాబీ డియోల్ పాత్ర యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ ను సైతం డామినేట్ చేసే విధంగా ఉండబోతుందట. క్రూరమైన పాత్రలో రౌద్ర రసాన్ని అద్భుతంగా పండించాడని ఈ సినిమా విడుదల తర్వాత కచ్చితంగా బాబీ డియోల్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని తెలుపుతున్నారు. డిసెంబర్ ఒకటవ తేదీన యానిమల్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>