MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-a15dc651-7a31-4359-b8fc-8e62d9e88783-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-a15dc651-7a31-4359-b8fc-8e62d9e88783-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించనుండగా ... షైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటBalakrishna {#}Arjun Rampal;anil ravipudi;Kesari;kajal aggarwal;Balakrishna;thaman s;sree;rahul;Rahul Sipligunj;cinema theater;Music;Posters;Heroine;bollywood;Cinema;October"భగవంత్ కేసరి" నుండి హీరోయిన్... విలన్ కొత్త పోస్టర్లు విడుదల..!"భగవంత్ కేసరి" నుండి హీరోయిన్... విలన్ కొత్త పోస్టర్లు విడుదల..!Balakrishna {#}Arjun Rampal;anil ravipudi;Kesari;kajal aggarwal;Balakrishna;thaman s;sree;rahul;Rahul Sipligunj;cinema theater;Music;Posters;Heroine;bollywood;Cinema;OctoberSun, 08 Oct 2023 08:18:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించనుండగా ... షైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. అలాగే రేపు అనగా అక్టోబర్ 8 వ తేదీన ఈ మూవీ నుండి ట్రైలర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయబోతుంది. ఈ విషయాన్ని కూడా ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ మరియు విలన్ పాత్రలో నటిస్తున్న అర్జున్ రాంపాల్ యొక్క టైటిల్ పోస్టర్ లను విడుదల చేశారు. 

కపోతే ఈ మూవీ బృందం వారు కాజల్ కి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కాత్యాయని పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే అర్జున్ రాంపాల్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈయన ఈ సినిమాలో రాహుల్ సన్వి పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించండి. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>