MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgవిడుదల అయిన 24 గంటల సమయంలో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 6 సౌత్ ఇండియన్ మూవీస్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం. తలపతి విజయ్ తాజాగా లియో అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 2.64 మిలియన్ లైక్స్ దక్కాయి. తలపతSouth movies{#}Dilip Kumar;Pooja Hegde;Bigil;Trisha Krishnan;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;dil raju;Indian;Rajamouli;vamsi paidipally;rashmika mandanna;Jr NTR;Ram Charan Teja;Heroine;October;Cinema24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 6 సౌత్ ట్రైలర్స్ ఇవే..!24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 6 సౌత్ ట్రైలర్స్ ఇవే..!South movies{#}Dilip Kumar;Pooja Hegde;Bigil;Trisha Krishnan;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;dil raju;Indian;Rajamouli;vamsi paidipally;rashmika mandanna;Jr NTR;Ram Charan Teja;Heroine;October;CinemaSun, 08 Oct 2023 10:15:00 GMTవిడుదల అయిన 24 గంటల సమయంలో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 6 సౌత్ ఇండియన్ మూవీస్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

తలపతి విజయ్ తాజాగా లియో అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 2.64 మిలియన్ లైక్స్ దక్కాయి.

తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 2.22 మిలియన్ లైక్స్ ను సాధించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.

తలపతి విజయ్ హీరోగా రూపొందిన వారసు మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.83 మిలియన్ లైక్స్ లభించాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

తలపతి విజయ్ హీరోగా రూపొందిన బిగిల్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.66 మిలియన్ లైక్స్ దక్కాయి.

అజిత్ హీరోగా రూపొందిన వలిమై మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.33 మిలియన్ లైక్స్ లభించాయి.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 1.24 మిలియన్ లైక్స్ లభించాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>