Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-vishayam-lo-kilaka-nirnayam-tiskunna-jaggu-bhai-3e433162-121d-4c32-989a-e2ca787ebd7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-vishayam-lo-kilaka-nirnayam-tiskunna-jaggu-bhai-3e433162-121d-4c32-989a-e2ca787ebd7f-415x250-IndiaHerald.jpgఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న జగపతి బాబు .ప్రస్తుతం క్యారెక్టర్ అరెస్ట్ గా..విలన్ ఇలా ఏ ఛాన్స్ వచ్చిన దానికి ఒకే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. అభిమానులు అంటే ప్రేమను పంచేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మానని, కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే.. కొంతమంది అభిమానులు ప్రేమకంటే ఆశించడమే ఎక్కువైందన్నారు. తనను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. అందుకే ఇకపై తన అభిమాన సంఘాలు, ట్రస్ట్ లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, వాటిఆధsocialstars lifestyle{#}jagapati babu;Arrest;prema;Love;mediaఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగ్గుభాయ్...!!ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగ్గుభాయ్...!!socialstars lifestyle{#}jagapati babu;Arrest;prema;Love;mediaSun, 08 Oct 2023 21:30:00 GMTఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న జగపతి బాబు .ప్రస్తుతం క్యారెక్టర్ అరెస్ట్ గా..విలన్ ఇలా ఏ ఛాన్స్ వచ్చిన దానికి ఒకే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. అభిమానులు అంటే ప్రేమను పంచేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మానని, కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే.. కొంతమంది అభిమానులు ప్రేమకంటే ఆశించడమే ఎక్కువైందన్నారు. తనను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. అందుకే ఇకపై తన అభిమాన సంఘాలు, ట్రస్ట్ లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, వాటిఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు తెలిపారు. అయితే తనను ప్రేమించే అభిమానులకు మాత్రం ఎప్పుడూ తోడుగానే ఉంటానని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు.

"అందరికి నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లాగ నా అఏభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్య కారణంగా భావించాను. అలాగే వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి వాళలు నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్పూర్తిగా నమ్మాను. కానీ బాధకరమయిన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే.. ఇక నుంచి నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ కు నాకు సంబంధం లేదు విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.. జీవించండి.. జీవించనివ్వండి.. మీ జగపతి బాబు" అంటూ నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరలవుతుంది. జగపతి పోస్ట్ చూస్తే..పెద్ద ఎత్తున అభిమానులు ఆయన్ని డబ్బు అడుగుతున్నారని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అర్ధం అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>