Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle193f2c8b-96d2-4288-a980-b54a8ba9494e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle193f2c8b-96d2-4288-a980-b54a8ba9494e-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'.. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. అక్టోబర్ 19న చిత్రం అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. సన్ షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరంగల్ గడ్డపై ఎంతో భారీగా జరుsocialstars lifestyle{#}vamsi paidipally;lion;anil ravipudi;Warangal;Balakrishna;Darsakudu;Chitram;Music;Prize;kajal aggarwal;Heroine;Director;Cinema;October;Eventనా లైఫ్ లో లేని అనుభవాలు బాలయ్య బాబు అందించారు :: శ్రీలీలనా లైఫ్ లో లేని అనుభవాలు బాలయ్య బాబు అందించారు :: శ్రీలీలsocialstars lifestyle{#}vamsi paidipally;lion;anil ravipudi;Warangal;Balakrishna;Darsakudu;Chitram;Music;Prize;kajal aggarwal;Heroine;Director;Cinema;October;EventSun, 08 Oct 2023 21:55:11 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'.. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. అక్టోబర్ 19న చిత్రం అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. సన్ షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరంగల్ గడ్డపై ఎంతో భారీగా జరుగుతోంది. ఈ ఈవెంట్ కు యంగ్ డైరెక్టర్స్ బాబీ, గోపీచంద్ మాలినేని, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా హాజరైంది. ఇక శ్రీలీలా ట్రెడిషనల్ లుక్ లో హాజరై ఎమోషనల్ స్పీచ్ తో ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సందర్భంగా వేదికపై శ్రీలీలా మాట్లాడుతూ ఈ సినిమాలో నేను వరంగల్ పిల్లగా నటించాను. బ్యూటీఫుల్ స్టోరీలో విజ్జి పాపగా నటించాను. అలాగే ఇక్కడికి వచ్చాను. ఇంతంటి సోల్ కనెక్ట్ క్యారెక్టర్ ను అనిల్ రావిపూడి గారు నాకిచ్చారు. ఆయనకు బిగ్ థ్యాంక్యూ. నేను చాలా స్టోరీస్ పై సినిమాలు చేస్తున్నాను. కానీ ఈ పాత్ర నాకు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. 

సినిమా ను డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చాలా బ్యూటీఫుల్ గా తీశారు.ఇక బాలకృష్ణగారితో నాకు ఎమోషనల్ టైమ్ ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతం. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు చేసేప్పుడు కట్ చెప్పినా కూడా అదే మూడ్ లో కంటిన్యూ అయ్యాను. ఆ సీన్ నుంచి వెంటనే బయటకి రాలేకపోయాను. అలాంటి సందర్భాల్లో నన్ను నవ్వించి నార్మల్ స్టేజీకి తీసుకొచ్చేవారు. నాకు ఎంతో సపోర్ట్ చేశారు.ఈ చిత్రంలో చాలా బ్యూటీఫుల్ సీన్లు ఉన్నాయి. సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా గుర్తుండిపోతాయి. ఇక బాలయ్య గారు నా లైఫ్ లో లేని అనుభవాలను ఈ సినిమా ద్వారా నాకు అందించారు. ఇది మీ మంచి మనస్సు అంటూ భావోద్వేగమైంది. తన క్యూట్ స్పీచ్ తో బాలయ్యను బాగా పొగిడేసింది.. అలాగే టెక్నిషీయన్లు కూడా అద్భుతంగా వర్క్ చేశారని తెలిపింది. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశారంటూ ఆమె చెప్పుకొచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>