MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-f35a48de-71fc-47e2-b0de-0a9288070524-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-f35a48de-71fc-47e2-b0de-0a9288070524-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి సారి టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తో పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ ఓ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇకపోతే ఈ సినిమాను ఈ నెల 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ బృందం తెలుగు కంటే కూడా ఎRaviteja {#}Akkineni Nageswara Rao;Josh;Kannada;Tamil;Thief;Donga;vamsi;Ravi;ravi teja;Mumbai;Success;Hindi;Cinema;India;Event;Teluguహిందీలో అదిరిపోయే రేంజ్ లో "టైగర్ నాగేశ్వరరావు" ప్రమోషన్స్..!హిందీలో అదిరిపోయే రేంజ్ లో "టైగర్ నాగేశ్వరరావు" ప్రమోషన్స్..!Raviteja {#}Akkineni Nageswara Rao;Josh;Kannada;Tamil;Thief;Donga;vamsi;Ravi;ravi teja;Mumbai;Success;Hindi;Cinema;India;Event;TeluguSun, 08 Oct 2023 08:40:00 GMTమాస్ మహారాజా రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి సారి టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తో పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ ఓ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇకపోతే ఈ సినిమాను ఈ నెల 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ మూవీ బృందం తెలుగు కంటే కూడా ఎక్కువ ఇతర భాషల్లోనే ప్రమోషన్స్ చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎక్కువ శాతం ఈ మూవీ బృందం హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ముంబై లో విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఈవెంట్ కు కూడా అక్కడి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమా హిందీ ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. ఇకపోతే ముంబై లో ఈ మూవీ మేకర్స్ మరింత జోష్ లో ప్రమోషన్ లను నిర్వహించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రానున్న రెండు రోజులు కూడా ముంబై లోని విలేకరుల సమావేశంలో వరసగా పాల్గొనాలి అని టైగర్ నాగేశ్వరరావు మూవీ బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇలా హిందీ సినీ ప్రేమికుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి టైగర్ నాగేశ్వరరావు బృందం అక్కడ అనేక ప్రచారాలను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>