MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalb3d13c68-8c60-42c1-a894-1db8f7a6338c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalb3d13c68-8c60-42c1-a894-1db8f7a6338c-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎంతో మంది నటి మణులు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును మంచి విజయాలను అందించుకొని వరుస సినిమా అవకాశాలను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంటున్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి సక్సెస్ ను మంచి క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస క్రేజీ మూవీ అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి అయినటువంటి మMrunal{#}seetha;Pink;Josh;Beautiful;Nani;vijay deverakonda;BEAUTY;Telugu;Heroine;media;Father;Success;Industry;Cinemaమరోసారి అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్... ఈసారి ఏకంగా ఆ డ్రెస్లో..!మరోసారి అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్... ఈసారి ఏకంగా ఆ డ్రెస్లో..!Mrunal{#}seetha;Pink;Josh;Beautiful;Nani;vijay deverakonda;BEAUTY;Telugu;Heroine;media;Father;Success;Industry;CinemaSun, 08 Oct 2023 10:30:00 GMTప్రతి సంవత్సరం ఎంతో మంది నటి మణులు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును మంచి విజయాలను అందించుకొని వరుస సినిమా అవకాశాలను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంటున్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి సక్సెస్ ను మంచి క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస క్రేజీ మూవీ అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి అయినటువంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఈ నటి సీత రామం మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న హాయ్ నాన్న మూవీలోను ... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలోను మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరికొన్ని క్రేజీ సినిమా ఆఫర్లు కూడా ఈ ముద్దుగుమ్మకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో మాత్రం తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది.

ఇకపోతే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ తాజాగా పొట్టి నిక్కర్ ను వేసుకొని పింక్ కలర్ లో ఉన్న "బ్రా" ను ధరించి హాట్ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>