NRIChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/pakistanbf57f6a2-86f7-46c6-8e4a-3a7a7b248fff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/pakistanbf57f6a2-86f7-46c6-8e4a-3a7a7b248fff-415x250-IndiaHerald.jpgపాకిస్థాన్, చైనా సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ చేసే ప్రతి పనికి చైనా ప్రత్యక్షంగానో.. పరోక్షంగాను సహకరిస్తూ ఉంటుంది. పాక్ బలహీనతలను ఆసరాగా చేసుకొని వారిపై పెత్తనం చెలాయిస్తోంది. తద్వారా ఆ దేశాన్ని భారత్ పై ఉసిగొల్పుతూ ఉంటుంది. చైనా, పాకిస్థాన్ అనేక మౌలిక సదుపాయాల కోసం ఈ దేశాల మధ్య ఎకనామిక కారిడార్ ను నిర్మిస్తున్నారు. దీనికి ఇరు దేశాలు సంయుక్తంగా నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నా ప్రస్తుతానికి నిధులు మొత్తం చైనానే సమకూరుస్తుంది. చైనా తన పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టును చేర్చPAKISTAN{#}Pakistan;Indiaమిత్రభేదం: పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన చైనా?మిత్రభేదం: పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన చైనా?PAKISTAN{#}Pakistan;IndiaSun, 08 Oct 2023 10:00:00 GMTపాకిస్థాన్, చైనా సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ చేసే ప్రతి పనికి చైనా ప్రత్యక్షంగానో.. పరోక్షంగాను సహకరిస్తూ ఉంటుంది. పాక్ బలహీనతలను ఆసరాగా చేసుకొని వారిపై పెత్తనం చెలాయిస్తోంది. తద్వారా ఆ దేశాన్ని భారత్ పై ఉసిగొల్పుతూ ఉంటుంది. చైనా, పాకిస్థాన్ అనేక మౌలిక సదుపాయాల కోసం ఈ దేశాల మధ్య ఎకనామిక కారిడార్ ను నిర్మిస్తున్నారు. దీనికి ఇరు దేశాలు సంయుక్తంగా నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నా ప్రస్తుతానికి నిధులు మొత్తం చైనానే సమకూరుస్తుంది.


చైనా తన  పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టును చేర్చి మరీ నిధులు కేటాయిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో.. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవు. దీనికి తోడు ఆ దేశానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు.  కారిడార్ పనులు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. దీంతో  చేసేదేమి లేక మిగతా పనులను పూర్తి చేసి దానిపై హక్కులను కూడా తీసుకోమని చైనాను పాకిస్థాన్ కోరింది.


పాకిస్థాన్ లో కారిడార్ ని పూర్తి చేస్తుంటే అక్కడి వాళ్లు చైనా వాళ్లనే చంపుతున్నారు. దీనిపై పాక్ స్తబ్ధుగా ఉండటాన్ని చైనా సహించలేకపోతుంది. ఈ విషయంపై పాక్ ను ప్రశ్నించింది.  ఈ విషయంలో ఆ దేశానికి బలమైన వార్నింగ్ ఇచ్చింది. ఈ కారిడార్ పై పదే పదే ప్రస్తావించొద్దు. ముందు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత ఈ విధాన పరమైన నిర్ణయం తీసుకోవచ్చు. అనవసర విధానాలు సృష్టించొద్దు అని పేర్కొంది.


బెలూచిస్తాన్ లో ఉన్న వనరులను దోచుకునే క్రమంలో అక్కడి జీహాదీలు చైనా వారిపై కూడా దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో కొత్త పెట్టుబడులు లేదా అదనపు వాటిని పెట్టమని చైనా తేల్చి చెప్పింది. ఈ విషయమై పదే పదే అడొగొద్దు అని తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>