MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-f52b4bd0-4873-447b-b225-323623b82bf7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-f52b4bd0-4873-447b-b225-323623b82bf7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ నటుడు నితిన్ ఆఖరుగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ మూవీ తర్వాత నితిన్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ చిత్రకరణ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవNithin {#}vakkantham vamsi;Venu Sreeram;Tammudu;Venky Kudumula;Thammudu;Macherla;Jr NTR;sree;Heroine;Cinema"ఎక్స్ట్రార్డినరీ మ్యాన్" లో ఆ పాత్రలో కనిపించనున్న నితిన్..?"ఎక్స్ట్రార్డినరీ మ్యాన్" లో ఆ పాత్రలో కనిపించనున్న నితిన్..?Nithin {#}vakkantham vamsi;Venu Sreeram;Tammudu;Venky Kudumula;Thammudu;Macherla;Jr NTR;sree;Heroine;CinemaSun, 08 Oct 2023 09:30:00 GMTటాలీవుడ్ యంగ్ నటుడు నితిన్ ఆఖరుగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ మూవీ తర్వాత నితిన్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ చిత్రకరణ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నితిన్ చాలా కామెడీని పండించబోతున్నట్లు అలాగే నితిన్ తో పాటు ఈ సినిమాలో చాలా మంది కూడా కామెడీని అద్భుతంగా పండిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమా మేకింగ్ సమయంలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా కామెడీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా నేపథ్యం ఎక్కువ సేపు ఉండకపోయినప్పటికీ కాసేపే ఉన్న ఆ సన్నివేశాలు మాత్రం జనాలను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం.

అదే విధంగా ఈ సినిమాను కూడా వక్కంతం వంశీ ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో పాటు ప్రస్తుతం నితిన్ , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే నితిన్ , వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిబోయే ఓ మూవీ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>