LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/brokali-eating2722af68-7ba2-4291-9e10-2df71cfab9cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/brokali-eating2722af68-7ba2-4291-9e10-2df71cfab9cb-415x250-IndiaHerald.jpgమనం తినేటువంటి ఆహారాలతో చాలా ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఏమిటంటే అధిక బరువు.. అధిక బరువు వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వెలుబడుతున్నాయని విషయం చాలా మందికి తెలిసిందే..అందుకే బరువు తగ్గడానికి సైతం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు తినడం మానేస్తే మరి కొంతమంది ఆహారం తీసుకోకుండా మరింత బరువు పెరుగుతూ ఉన్నారు. అందుకు కారణం మన శరీరంలో నీరు ఎక్కువగా చేరుతుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుందట.. అందుకే మనం చేసే డైట్ కBROKALI;EATING{#}Potassium;Vitamin;Cancer;Manam;Heartవెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా.. అయితే ఇది తినండి..!!వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా.. అయితే ఇది తినండి..!!BROKALI;EATING{#}Potassium;Vitamin;Cancer;Manam;HeartSun, 08 Oct 2023 19:00:00 GMTమనం తినేటువంటి ఆహారాలతో చాలా ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఏమిటంటే అధిక బరువు.. అధిక బరువు వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వెలుబడుతున్నాయని విషయం చాలా మందికి తెలిసిందే..అందుకే బరువు తగ్గడానికి సైతం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు తినడం మానేస్తే మరి కొంతమంది ఆహారం తీసుకోకుండా మరింత బరువు పెరుగుతూ ఉన్నారు. అందుకు కారణం మన శరీరంలో నీరు ఎక్కువగా చేరుతుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుందట.. అందుకే మనం చేసే డైట్ కూడా చాలా హెల్తీగా ఉండాలని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.


మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయడం మంచిది కాదట. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి బ్రోకలీ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ బ్రోకలి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ప్రతిరోజు ఈ బ్రోకలి  ని మనం ఆహారంగా తీసుకున్నట్లు అయితే జీర్ణవ్యవస్థ మెరుగుపడడమే కాకుండా క్యాన్సర్ వంటి మహమ్మారి ని దరిచేరనివ్వదు ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు బ్రోకలీ తింటూ ఉండడం వల్ల కచ్చితంగా నియంత్రణ ఉంటుందట.



బ్రోకలీ తింటూ ఉండడం వల్ల చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.. ఇందులో ఎక్కువగా విటమిన్ సి, కె , ఎ వంటివి లభిస్తాయి..అలాగే పొటాషియం ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తూ ఉండడం వల్ల ఇవి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. దీనివల్ల గుండె సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులను సైతం దగ్గరికి చేరనివ్వవు కొలెస్ట్రాల స్థాయిలను అదుపులో ఉంచడానికి ఈ బ్రోకలీ చాలా ఉపయోగపడుతుంది. ఈ బ్రోకలీ ని ఎలా అయినా సరే ఖచ్చితంగా ఫలితం మాత్రం అందిస్తుందట. మరి అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు వీటిని తినడం మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>