MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lokesh6673fe60-e5e0-446d-8fd9-221ee2981041-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lokesh6673fe60-e5e0-446d-8fd9-221ee2981041-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో రూపొందిన మా నగరం మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కార్తీ హీరోగా రూపొందిన ఖైదీ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని తన క్రేజ్ ను అద్భుతమైన రీతిలో పెంచుకున్నాడు. ఆ తర్వాత నుండి ఒక్కో విజయాన్ని అందుకుంటు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కLokesh{#}sundeep kishan;Khaidi.;Khaidi new;Trisha Krishnan;Sanjay Dutt;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;Darsakudu;Arjun;Indian;Interview;cinema theater;Music;Tamil;Kollywood;Blockbuster hit;October;Director;Industry;Cinemaఆ విషయంలో "లియో" మూవీనే నా కెరీర్లో స్ట్రాంగెస్ట్ ఫిలిం... లోకేష్ కనకరాజు..!ఆ విషయంలో "లియో" మూవీనే నా కెరీర్లో స్ట్రాంగెస్ట్ ఫిలిం... లోకేష్ కనకరాజు..!Lokesh{#}sundeep kishan;Khaidi.;Khaidi new;Trisha Krishnan;Sanjay Dutt;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;Darsakudu;Arjun;Indian;Interview;cinema theater;Music;Tamil;Kollywood;Blockbuster hit;October;Director;Industry;CinemaSun, 08 Oct 2023 10:45:00 GMTప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో రూపొందిన మా నగరం మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కార్తీ హీరోగా రూపొందిన ఖైదీ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని తన క్రేజ్ ను అద్భుతమైన రీతిలో పెంచుకున్నాడు. ఆ తర్వాత నుండి ఒక్కో విజయాన్ని అందుకుంటు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే ఈ దర్శకుడు తాజాగా లియో అనే మూవీ కి దర్శకత్వం అందించాడు. తలపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ... అర్జున్ సర్జ., సంజయ్ దత్మూవీ లో విలన్ పాత్రల్లో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా లోకేష్ కనకరాజు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా లోకేష్ కనకరాజు మాట్లాడుతూ ... లియో సినిమా నా మొత్తం కెరియర్ లోనే టెక్నికల్ గా స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ అని చెప్పాడు.  ఇక లోకేష్ ఇప్పటి వరకు రూపొందించిన సినిమాలే టెక్నికల్ గా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ సినిమా టెక్నికల్ గా నా కెరియర్ లోనే బెస్ట్ అని చెప్పడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగి పోయాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>