LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/nose-remove-blackheads1d16befc-85e0-4e1b-82b7-04aa15063b77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/nose-remove-blackheads1d16befc-85e0-4e1b-82b7-04aa15063b77-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న జీవన శైలి,ఆహారపు అలవాట్లు,పొల్యూషన్ వంటి కారణాలవల్ల మొహం పై బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ అనేవి సర్వసాధారణం అయ్యాయి.ఇవి రావడం మాత్రం తొందరగా వచ్చిన తీసేయడం మాత్రం చాలా కష్టతరంతో కూడిన పని.ముఖ్యంగా స్త్రీలలో ముక్కు పక్కన వచ్చే బ్లాక్ హెడ్స్ తగ్గించడం కోసం రకరకాల ట్రీట్మెంట్లు చేస్తూ, అవి పోగా తెలియ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే మన ఇంట్లో దొరికే వస్తువులతో తయారు చేసుకుని సింపుల్ చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. మరీ అవేంటో తెలుసుకుందామా.. దీనికోసం ఒక గినNOSE;REMOVE;BLACKHEADS{#}Aaviri;Manam;Coffeeముక్కు పక్కన ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగించలేక పోతున్నారా ఈ చిట్కా మీ కోసమే..?ముక్కు పక్కన ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగించలేక పోతున్నారా ఈ చిట్కా మీ కోసమే..?NOSE;REMOVE;BLACKHEADS{#}Aaviri;Manam;CoffeeSat, 07 Oct 2023 19:00:00 GMTఇప్పుడున్న జీవన శైలి,ఆహారపు అలవాట్లు,పొల్యూషన్ వంటి కారణాలవల్ల మొహం పై బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ అనేవి సర్వసాధారణం అయ్యాయి.ఇవి రావడం మాత్రం తొందరగా వచ్చిన తీసేయడం మాత్రం చాలా కష్టతరంతో కూడిన పని.ముఖ్యంగా స్త్రీలలో ముక్కు పక్కన వచ్చే బ్లాక్ హెడ్స్ తగ్గించడం కోసం రకరకాల ట్రీట్మెంట్లు చేస్తూ, అవి పోగా తెలియ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే మన ఇంట్లో దొరికే వస్తువులతో తయారు చేసుకుని సింపుల్ చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. మరీ అవేంటో తెలుసుకుందామా..

దీనికోసం ఒక గిన్నెలో ఒక గుడ్డును పగలగొట్టి తీసుకోవాలి.ఆ తర్వాత ఇందులో నుంచి పచ్చ సోన పక్కకు  తీసి పెట్టాలి.ఇప్పుడు తెల్ల సోన ఉన్న గిన్నెలో ఒక బియ్యం పిండి,అర స్ఫూన్ జెలాటిన్ పౌడర్ ఒక స్పూన్ కలబంద గుజ్జు,చిటికెడు పసుపు,చిటికెడు కాఫీ పౌడర్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం కంటే  ముందుగా పక్కనే ఉన్న బ్లాక్ హెడ్స్ చాలా గా ఉంది టైట్ గా ఉండి,అంత తొందరగా తొలగిపోవు.వాటి కోసం ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని,ఒక టవల్ తో అద్ది కాపడం లాగా పెట్టుకోవాలి.దీనితో బ్లాక్ హెడ్స్ మెత్తగా మారి మనం వేసుకున్న మిశ్రమానికి అంటుకొని వస్తాయి.

ఇప్పుడు ముఖం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత,పైన చెప్పిన మిశ్రమాన్ని ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయో,అక్కడ అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి.ఇది బాగా డ్రై అయిన తర్వాత మెల్లగా ఫీల్ ఆఫ్ చేయాలి.ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ మొత్తం రిమూవ్ అవడమే కాకుండా వైట్ హెడ్స్ కూడా పోతాయి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ చిట్కా ఉపయోగించిన తర్వాత కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.లేదంటే ఆ వేడినీటితో ఆవిరి పట్టడం వల్ల,ముక్కుపై పొక్కులు కట్టే అవకాశం ఉంటుంది.కావున మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ చిట్కా పాటించి  అందమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాటర్ ఫాల్స్ లో తడిసిన అందాలతో అమలాపాల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>