MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-moviese851641b-1ff1-4851-ab6b-1bd1dfaf0bfd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-moviese851641b-1ff1-4851-ab6b-1bd1dfaf0bfd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో ఢిల్లీ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈమె కెరియర్ మొదటి నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన తర్వాత బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడే పలు సినిమాలలో నటిస్తూ సక్సెస్ కొట్టడానికి వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చేతిలో సినిమాలు అయితే ఉన్నాయి కానీ సరైన సక్సెస్ మాత్రం ఈ అమ్మడుకి చేరువలేదు. ఇప్పటికే వచ్చేయేడాది క్యాలెండర్ లో కూడా ఈమె సినిమాలన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయట. ఇండియన్-2 వంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న రకుల్ గతంలో తRAKUL;MOVIES{#}Delhi;zero;Parents;bollywood;Smart phone;rakul preet singh;Success;Heroine;India;Cinemaఇంట్లో వాళ్ళని ఎదిరించిన రకుల్.. కారణం..?ఇంట్లో వాళ్ళని ఎదిరించిన రకుల్.. కారణం..?RAKUL;MOVIES{#}Delhi;zero;Parents;bollywood;Smart phone;rakul preet singh;Success;Heroine;India;CinemaSat, 07 Oct 2023 12:00:00 GMTటాలీవుడ్లో ఢిల్లీ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈమె కెరియర్ మొదటి నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన తర్వాత బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడే పలు సినిమాలలో నటిస్తూ సక్సెస్ కొట్టడానికి వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చేతిలో సినిమాలు అయితే ఉన్నాయి కానీ సరైన సక్సెస్ మాత్రం ఈ అమ్మడుకి చేరువలేదు. ఇప్పటికే వచ్చేయేడాది క్యాలెండర్ లో కూడా ఈమె సినిమాలన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయట.


ఇండియన్-2 వంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న రకుల్ గతంలో తాను అంటే జీరో అని చెప్పేస్తోంది.. సినిమా బయట వాళ్లకు ఒక అందమైన ప్రపంచంలో కనిపిస్తుంది.. కానీ అందులో దిగిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. ఇక్కడ రాణించడం చాలా సులువు కాదు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది అలాంటి వాటన్నిటిని దాటుకున్న తర్వాతే అందమైన ప్రపంచం కనిపిస్తుందని తెలుపుతోంది రకుల్ ప్రీతిసింగ్. చిన్ననాటి నుంచి సినిమాలంటే ఎక్కువగా ఆసక్తి ఉండడంతో మోడలింగ్ వైపుగా అడుగులు వేసిందట ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి అందరిలాగా చాలానే ఇబ్బందులు పడ్డానని అవమానాలు కూడా సహించానని తెలియజేస్తోంది.


తన కోరిక బలమైనది కాబట్టి తల్లితండ్రులు వద్దన్నా కూడా వారిని ఎదిరించి మరి ముంబైకి వచ్చానని.. అక్కడే తనకు ఒంటరి జీవితం ప్రారంభమైందని నాటి నుంచి సక్సెస్ అయ్యే వరకు ఎన్నో సవాలను ఎదుర్కొన్నాను అందరిలాగానే క్యూలో నిలబడి సినిమా అవకాశాల కోసం వేసి చూసేదాన్ని క్యాస్టింగ్ ఏజెంట్లకు దర్శకులకు ఫోన్ చేసి అవకాశం ఇవ్వండని అడిగేదాన్ని కొన్నిసార్లు ఎంపిక చేసుకున్నట్లు చేసి తప్పించేవారు.. అలా తాను చేయవలసిన ఎన్నో సినిమాలోని పాత్రలు ఇతరులకు వెళ్లిపోయేవి ఇలా చాలా అనుభవాలు ఎదురయ్యాయని తెలుపుతోంది.. తను పడుతున్న శ్రమను చూసి తల్లిదండ్రులు చాలా ప్రోత్సహించే వారిని అందుకే ఇలా సక్సెస్ అయ్యానని తెలుపుతోంది రకుల్ ప్రీతిసింగ్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బాబు పై అలాంటి కామెంట్స్ చేసిన బోయపాటి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>