BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsb335b198-aeb2-4ce3-9f75-7faed9739b07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsb335b198-aeb2-4ce3-9f75-7faed9739b07-415x250-IndiaHerald.jpgజుట్టు అందంగా, ఒత్తుగా ఇంకా నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కోరుకుంటారు.ఇంకా అలాగే అందమైన జుట్టు కోసం చాలా రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.ఇంకా ఎన్నో రకాల చిట్కాలు వాడతారు. మార్కెట్ లో లభించే చాలా రకాల నూనెలను, హెయిర్ ప్రొడక్ట్స్ ను, షాంపులను వాడుతూ ఉంటారు. అయినప్పటికి మనలో చాలా మందికి కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే జుట్టు పలుచబడడం, జుట్టు పెరుగువదల ఆగిపోవడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి వాBeauty Tips{#}vegetable marketజుట్టు అందంగా, ఒత్తుగా, నల్లగా మారే చిట్కా?జుట్టు అందంగా, ఒత్తుగా, నల్లగా మారే చిట్కా?Beauty Tips{#}vegetable marketSat, 07 Oct 2023 17:01:00 GMTజుట్టు అందంగా, ఒత్తుగా, నల్లగా మారే చిట్కా?

జుట్టు అందంగా, ఒత్తుగా ఇంకా నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కోరుకుంటారు.ఇంకా అలాగే అందమైన జుట్టు కోసం చాలా రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.ఇంకా ఎన్నో రకాల చిట్కాలు వాడతారు. మార్కెట్ లో లభించే చాలా రకాల నూనెలను, హెయిర్ ప్రొడక్ట్స్ ను, షాంపులను వాడుతూ ఉంటారు. అయినప్పటికి మనలో చాలా మందికి కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే జుట్టు పలుచబడడం, జుట్టు పెరుగువదల ఆగిపోవడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి వాటితో పాటు మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కూడా ముఖ్య కారణాలని చెప్పవచ్చు. ఇక మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది పోషకాలు కలిగిన ఆహారాన్ని అస్సలు తీసుకోవడం లేదు.దీని వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలు సరిగ్గా అందక జుట్టు కుదుళ్లు బలహీనపడిపోతున్నాయి. 


కాబట్టి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి ఆహారం అనేది ఎంత అవసరమో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి ఆహారాన్ని అందించడం కూడా అంతే అవసరం. అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల నల్లటి, ఒత్తైన జట్టును చాలా ఈజీగా పొందవచ్చు. మన జుట్టు పెరుగుదలకు తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు పెరుగుదలలో మనకు అవిసె గింజలు ఎంతో సహాయపడతాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టు పెరుగదలలో తోడ్పడంతో పాటు జుట్టు పాడవకుండా కాపాడడంలో కూడా సహాయపడతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బాబు పై అలాంటి కామెంట్స్ చేసిన బోయపాటి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>