MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mad-movie0ae83734-a591-4a85-86af-703d0ddc5da6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mad-movie0ae83734-a591-4a85-86af-703d0ddc5da6-415x250-IndiaHerald.jpgసినిమా చిత్రీకరణ దశలో ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలు లేకుండా సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచుకున్న మూవీ మ్యాడ్. ఈ సినిమా తాజాగా అక్టోబర్ 6 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను భారీగా ఆకట్టుకోవడం అలాగే ఈ మూవీ నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ జాతి రత్నాలు మూవీ కంటే ఒక్క శాతం తక్కువగా మిమ్మల్ని నవ్వించింది అని మీకు అనిపించినా ఏ సోషల్ మీడియా ప్లాట్Mad movie{#}surya sivakumar;Box office;NET FLIX;media;naga;cinema theater;Audience;Cinema;October"మ్యాడ్" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"మ్యాడ్" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Mad movie{#}surya sivakumar;Box office;NET FLIX;media;naga;cinema theater;Audience;Cinema;OctoberSat, 07 Oct 2023 08:19:00 GMTసినిమా చిత్రీకరణ దశలో ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలు లేకుండా సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచుకున్న మూవీ మ్యాడ్. ఈ సినిమా తాజాగా అక్టోబర్ 6 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను భారీగా ఆకట్టుకోవడం అలాగే ఈ మూవీ నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ జాతి రత్నాలు మూవీ కంటే ఒక్క శాతం తక్కువగా మిమ్మల్ని నవ్వించింది అని మీకు అనిపించినా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా అయినా సరే నాకు ఆ విషయాన్ని తెలియ జేసినట్లు అయితే మీ టికెట్ డబ్బులు వెనక్కు ఇస్తాను అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ నిన్న విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. ఇక పోతే ఈ మూవీ కి పాజిటివ్ టాక్ రావడంతో రాబోయే రోజుల్లో భారీ కలెక్షన్ లు ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ యొక్క థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ యాంగిల్స్ లో కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న మౌని రాయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>