Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd117539-863a-422f-9db8-4fdf10257abd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd117539-863a-422f-9db8-4fdf10257abd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. హిట్ సిరీస్ ఫేం శైలేష్‌ కొలను ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ దర్శకుడు సినిమా ను యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఓ సస్పెన్స్‌ అప్‌డేట్‌ ను ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.టాలీవుడ్‌ లో సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉన్న హీరోల్లో టాప్‌ లో వెంకటేష్ ఉంటారు. సైందవ్ సినిమా వెంకటేశ్‌ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇంతకీ రేపు ఏం అప్డేట్ ఇవ్వనున్నారుఅని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు socialstars lifestyle{#}Anu Malik;niharika konidela;siddique;Jersey;Shradda Kapoor;Aryaa;Venkatesh;arya;Darsakudu;Hero;Director;Heroine;Hindi;Cinemaన్యూ అప్డేట్ ఇవ్వబోతున్న వెంకీ మూవీ....!!న్యూ అప్డేట్ ఇవ్వబోతున్న వెంకీ మూవీ....!!socialstars lifestyle{#}Anu Malik;niharika konidela;siddique;Jersey;Shradda Kapoor;Aryaa;Venkatesh;arya;Darsakudu;Hero;Director;Heroine;Hindi;CinemaSat, 07 Oct 2023 22:09:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. హిట్ సిరీస్ ఫేం శైలేష్‌ కొలను ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ దర్శకుడు సినిమా ను యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్నాడు.తాజా గా ఓ సస్పెన్స్‌ అప్‌డేట్‌ ను ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.టాలీవుడ్‌ లో సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉన్న హీరో ల్లో టాప్‌ లో వెంకటేష్ ఉంటారు. సైందవ్ సినిమా వెంకటేశ్‌ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇంత కీ రేపు ఏం అప్డేట్ ఇవ్వనున్నారుఅని ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు.చంద్ర ప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న సైంధవ్‌ సినిమా లో జెర్సీ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్‌ వంటి వారు కీలక పాత్ర లు పోషిస్తున్నారు. 

సినిమా ద్వారా నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.ఈ సినిమా లో ఇప్పటికే విడుదల చేసిన శ్రద్ధా శ్రీనాథ్‌ మనోజ్ఞ లుక్‌ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.సైంధవ్‌లో రుహానీ శర్మ డాక్టర్‌ గా కనిపించ నుండగా.. నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్ర లో కనిపించబోతున్నాడు. కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య మానస్ పాత్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సైంధవ్‌ గ్లింప్స్ వీడియో సినిమా పై భారీ గా అంచనాలు పెంచేస్తోంది. సైంధవ్‌.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2023 డిసెంబర్‌ 22 న ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాటర్ ఫాల్స్ లో తడిసిన అందాలతో అమలాపాల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>