DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india2af139a5-66a3-4e93-87fd-1a564ef44b39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india2af139a5-66a3-4e93-87fd-1a564ef44b39-415x250-IndiaHerald.jpgఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనవైపే ఉంటాయినేది సామెత. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నామంటే.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడానికి కొన్ని దేశాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వారు వాళ్ల దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలియదు అనుకుంటారో ఏమో.. మతం మత్తులో తేలుతూ.. ఖలీఫా రాజ్యం స్థాపించి ఆ రాజ్యానికి తనే అధ్యక్షుడు కావాలని కలలు కంటున్న టర్కీ అధ్యక్షుడు తైయిప్ ఎర్డోగన్ భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు. తద్వారా ముస్లింలో తానే హీరో అవ్వాలనుకుంటున్నాడు. ఓ వైపు భారత్ లో ముస్లిindia{#}Pakistan;Turkey;Iraq;India;Heroఇండియాపై విషం చిమ్ముతున్న మరో దేశం?ఇండియాపై విషం చిమ్ముతున్న మరో దేశం?india{#}Pakistan;Turkey;Iraq;India;HeroSat, 07 Oct 2023 07:00:00 GMTఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనవైపే ఉంటాయినేది సామెత.  ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నామంటే.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడానికి కొన్ని దేశాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వారు వాళ్ల దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలియదు అనుకుంటారో ఏమో.. మతం మత్తులో తేలుతూ.. ఖలీఫా రాజ్యం స్థాపించి ఆ రాజ్యానికి తనే అధ్యక్షుడు కావాలని కలలు కంటున్న టర్కీ అధ్యక్షుడు తైయిప్ ఎర్డోగన్ భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.


తద్వారా ముస్లింలో తానే హీరో అవ్వాలనుకుంటున్నాడు. ఓ వైపు భారత్ లో ముస్లింలకు రక్షణ కల్పిస్తూ.. వారికి ప్రత్యేక హక్కులు కల్పిస్తుంటే… భారతీయ ముస్లింలను రెచ్చగొట్టేలా అతను వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో ఇతర దేశాల్లోని ముస్లింలను సైతం ఉసిగొల్పేలా వ్యవహరిస్తుంటాడు. ఇదే క్రమంలో తాజాగా భారత్ లోని కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి అని పేర్కొన్నారు.  ఓ వైపు భారత్ నుంచి విడిపోయిన పీవోకే తిరిగి మళ్లీ మనలో కలవాలని అక్కడ ధర్నాలు, నిరసనలు చేపడుతుంటే కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కావాలంటూ దేశ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.


ఇటీవల టర్కీ రాజధాని అంకారాలోని హోం శాఖ ప్రధాన కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. దీనికి ప్రధాన కారణం ఇరాక్ లోని కుర్దులు, టర్కీలోని కుర్దులు కలిసి కుర్దీస్తాన్ ఏర్పాటు చేయలంటున్నారు. ఖలీస్థాన్ ను, పాకిస్థాన్ ను ప్రోత్సహించే టర్కీ కుర్దీస్థాన్ ను వ్యతిరేకిస్తోంది.  దీనికి ప్రతిగా వారు కుర్దులు ఎక్కువగా ఉండే ఇరాక్పై దాడి చేశారు.


అంటే ఇప్పుడు భారత్ కూడా పీవోకే, పాకిస్థాన్‌పై కూడా దాడి చేయాలి కదా. వాళ్ల దేశాన్ని ముక్కలు చేయలంటే ఒప్పుకోడు. శాంతియుతంగా ఉన్న భారత్ లో మాత్రం ఘర్షణలు రెచ్చగొట్టి భారత్ ను ముక్కలు చేయాలని చూస్తుంటాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ యాంగిల్స్ లో కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న మౌని రాయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>