MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya2ab359d-9f32-4b58-91ea-1c1a09a51227-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya2ab359d-9f32-4b58-91ea-1c1a09a51227-415x250-IndiaHerald.jpgతలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో సినిమా అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావటానికి రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను మరియు పాటలను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ విడుదలకు ముందు ఈ సినిమా ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను అందుకునేVijay{#}Sanjay Dutt;Audience;Heroine;Lokesh;Posters;Lokesh Kanagaraj;Joseph Vijay;Arjun;Trisha Krishnan;Music;Telugu;Tamil;Cinemaఆ సాంగ్ తెలుగు వర్షన్ విడుదల తేదీని ప్రకటించిన "లియో" మేకర్స్..!ఆ సాంగ్ తెలుగు వర్షన్ విడుదల తేదీని ప్రకటించిన "లియో" మేకర్స్..!Vijay{#}Sanjay Dutt;Audience;Heroine;Lokesh;Posters;Lokesh Kanagaraj;Joseph Vijay;Arjun;Trisha Krishnan;Music;Telugu;Tamil;CinemaSat, 07 Oct 2023 07:55:00 GMTతలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో సినిమా అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావటానికి రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను మరియు పాటలను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ విడుదలకు ముందు ఈ సినిమా ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. 

మరి ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ కు తమిళ ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి బడాస్ అంటూ సాగే సాంగ్ యొక్క తమిళ వర్షన్ ను ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సాంగ్ యొక్క తెలుగు వర్షన్ ను ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

మరి ఈ సాంగ్ యొక్క తెలుగు వర్షన్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా ... త్రిషమూవీ లో హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జ , సంజయ్ దత్ విలన్ పాత్రలలో నటించిన ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ యాంగిల్స్ లో కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న మౌని రాయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>