Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc8eca5b1e-5490-4f9a-9814-9d2877f9bb85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc8eca5b1e-5490-4f9a-9814-9d2877f9bb85-415x250-IndiaHerald.jpgవన్డే వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్లాన్.. బరిలోకి ముగ్గురు స్పిన్నర్లు వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ టోర్నీ మంచి మజా అందిస్తుంది. ప్రతిష్టాత్మక టోర్నీ కావడంతో జట్లన్నీ గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లన్నీ రసవత్తరంగా సాగగా.. టీమిండియా రేపు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు బలంగా ఉంది. అంతకాకుండా పలుమార్లు వరల్డ్ కప్ కూడా గెలిచింది. దీంతో బలమైన ఆసీస్ జట్టుతో టీమిండియా తొలి మ్యాచ్ లో తలపడనుంది. రెండు సమవుజ్జీలు కావడంతో ఈIcc{#}Shubh;Hardik Pandya;Dengue;Australia;BCCI;Cricket;World Cupవన్డే వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియా బిగ్ ప్లాన్.. బరిలోకి ముగ్గురు స్పిన్నర్లువన్డే వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియా బిగ్ ప్లాన్.. బరిలోకి ముగ్గురు స్పిన్నర్లుIcc{#}Shubh;Hardik Pandya;Dengue;Australia;BCCI;Cricket;World CupSat, 07 Oct 2023 14:30:00 GMTవన్డే వరల్డ్ కప్ ప్రారంభమైంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ టోర్నీ మంచి మజా అందిస్తుంది. ప్రతిష్టాత్మక టోర్నీ కావడం తో జట్లన్నీ గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లన్నీ రసవత్తరంగా సాగగా.. టీమిండియా రేపు ఆస్ట్రేలియా తో తొలి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు బలంగా ఉంది. అంతకాకుండా పలుమార్లు వరల్డ్ కప్ కూడా గెలిచింది. దీంతో బలమైన ఆసీస్ జట్టుతో టీమిండియా తొలి మ్యాచ్ లో తలపడనుంది. రెండు సమవుజ్జీలు కావడంతో ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

అయితే తొలి మ్యాచ్ లోనే గెలిచి వన్డే వరల్డ్ కప్ 2023లో బోణీ కొట్టాలని టీమిండియా భావిస్తోంది. మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్ లో ఆటగాళ్లు శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్ లో గెలుపొందేందుకు తుది జట్టులో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై బీసీసీఐ కూడా కసరత్తు చేస్తోంది. చెన్నైలో ఈ మ్యాచ్ జరగనుండగా.. అక్కడి పిచ్ లు కొంచెం స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించాలని యాజమాన్యం భావిస్తోంది. స్పిన్నర్లతో ఆసీస్ జట్టును ఎదుర్కొవాలని చూస్తోంది.

అయితే తొలి మ్యాచ్ కు ముందే టీమిండియాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ జ్వరం తో తొలి రెండు మ్యాచ్ లకు దూరం కానుండగా.. హార్దిక్ పాండ్యా వేలికి స్వల్ప గాయమైంది. దీంతో తొలి మ్యాచ్ కు హార్దిక్ అందు బాటులో ఉంటాడా లేదా అనేది కాస్త అనుమానం గా మారింది. ఆసీస్ లాంటి బలమైన జట్టుతో  ఆడే తొలి మ్యాచ్ కు వీరిద్దరు దూరమైతే టీమిండియాకు కష్టాలు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. శుభ్ మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఆల్ రౌండర్ గా హార్దిక్ కూడా కీలకమని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బాబు పై అలాంటి కామెంట్స్ చేసిన బోయపాటి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>