MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vamika-gabba-video0edf76f5-f952-4fb0-858e-d3d8d567f1cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vamika-gabba-video0edf76f5-f952-4fb0-858e-d3d8d567f1cd-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సక్సెస్ కాలేనటువంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో వామిక గబ్బి కూడా ఒకరు.. ఈమె మొదట సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు చిత్రంలో హీరోయిన్గా నటించిన ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు రాలేకపోవడంతో బాలీవుడ్, కోలీవుడ్, మలయాళం ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. అక్కడ కూడా సరైన సక్సెస్ కోసం ఈ ముద్దుగుమ్మ పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే వెబ్ సిరీస్ లలో అవకాశాలు రావడంతో తనలోని గ్లామర్ వలకబోస్తూ VAMIKA GABBA;VIDEO{#}ali reza;Bhale manchi roju;Raccha;sudheer babu;media;Successబోల్డ్ షో తో రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్..!!బోల్డ్ షో తో రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్..!!VAMIKA GABBA;VIDEO{#}ali reza;Bhale manchi roju;Raccha;sudheer babu;media;SuccessSat, 07 Oct 2023 22:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సక్సెస్ కాలేనటువంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో వామిక గబ్బి కూడా ఒకరు.. ఈమె మొదట సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు చిత్రంలో హీరోయిన్గా నటించిన ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు రాలేకపోవడంతో బాలీవుడ్, కోలీవుడ్, మలయాళం ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. అక్కడ కూడా సరైన సక్సెస్ కోసం ఈ ముద్దుగుమ్మ పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే వెబ్ సిరీస్ లలో అవకాశాలు రావడంతో తనలోని గ్లామర్ వలకబోస్తూ అవకాశాలను అందుకుంటోంది.

వామిక గబ్బ ఎలాంటి  సినిమాలోనైనా సరే ఏ విధంగా నటించడానికి అయినా సరే వెనుకాడడం లేదని ఈ వీడియోను చూస్తే మనకి అర్థమవుతోంది. నిరంతరం సోషల్ మీడియా లో హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కాలాన్ని గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మకు అనుకోకుండా వెబ్ సిరీస్ ఆఫర్ రావడంతో అందులో తన నటన తో గ్లామర్ తో బోల్డ్ సన్నివేశాలతో అదరగొట్టేసింది. ఆ సిరీస్ పేరే కుఫియా.. ఈ వెబ్ సిరీస్ నెట్ఫిక్స్ లో ప్రస్తుతం స్ట్రిమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
టబు, ఆలీ ఫజల్ కీలకమైన పాత్రలో నటించిన కుఫియాలో వామిక న్యూడ్ సీన్లతో రెచ్చిపోయిందని చెప్పవచ్చు ఒక సిన్లో అయితే ఒంటిపైన బట్టలు విప్పేసి మరి తన అందంతో తెగ రచ్చ చేసింది. ఇంకొక సన్నివేశంలో అయితే ఏకంగా బెడ్ రూమ్ సీన్లలో కూడా సోషల్ మీడియాలో వామిక హాట్ టాపిక్ గా మారుతోంది. వామికా గబ్బా వీడియోని పలువురు నెటిజెన్లు సైతం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ సిరీస్ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు వెలుపడతాయని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాటర్ ఫాల్స్ లో తడిసిన అందాలతో అమలాపాల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>